Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రహ్మిని పోలిన మరో బ్రహ్మి... ఓర్ని యంకమ్మో... ఎవరు..?

తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించగల హాస్యనటుడు బ్రహ్మానందం. నిజ జీవితంలో ఎప్పుడూ సీరియస్‌గా ఉండే బ్రహ్మానందం ఒక్క సినిమాల్లో మాత్రమే కమెడియన్ నటిస్తూ అందరినీ నటిస్తుంటారని సినీ వర్గాలే చెబుతుంటాయి. అలాంటి బ్రహ్మానందం ఎప్పుడూ తన వ్యక్తిగత విషయాల గు

Webdunia
బుధవారం, 16 ఆగస్టు 2017 (18:19 IST)
తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించగల హాస్యనటుడు బ్రహ్మానందం. నిజ జీవితంలో ఎప్పుడూ సీరియస్‌గా ఉండే బ్రహ్మానందం ఒక్క సినిమాల్లో మాత్రమే కమెడియన్ నటిస్తూ అందరినీ నటిస్తుంటారని సినీ వర్గాలే చెబుతుంటాయి. అలాంటి బ్రహ్మానందం ఎప్పుడూ తన వ్యక్తిగత విషయాల గురించి ఎవరికీ చెప్పరు. తన పనేదో.. తానేదో చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. కానీ గత మూడురోజుల నుంచి బ్రహ్మానందంను ఒకరు తెగ నవ్వించేస్తున్నారట. బ్రహ్మానందమే ఒక హాస్యనటుడు. ఆయన్ను ఎవరు నవ్విస్తాడనుకుంటున్నారా..
 
బ్రహ్మానందం కుమారుడు గౌతమ్ కొడుకే. అచ్చం బ్రహ్మానందాన్ని పోలికలు ఉన్న మనువడిని చూసి మురిసిపోతున్నాడట బ్రహ్మి. ఉదయం లేచినప్పటి నుంచి మనవడితోనే ఆడుకుంటున్నాడట. షూటింగ్‌లు పెద్దగా లేకపోవడంతో ఇంటిలోనే ఎక్కువసేపు ఉంటూ మనవడి ఆలనాపాలనా చూసుకుంటున్నాడట. బ్రహ్మానందం ఇంత సంతోషంగా ఉండటం ఆయన కుటుంబసభ్యుల్లో కూడా ఆనందాన్ని నింపుతోంది. తన మనవడితో కలిసి ఉన్న ఒక ఫోటోను ఫేస్ బుక్‌లో బ్రహ్మానందం పోస్టు చేశారట. ఇప్పటికే ఈ ఫోటోను లక్షల మంది అభిమానులు తిలకించి బ్రహ్మానందంను పొగడ్తలతో ముంచెత్తుతున్నారట.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆర్థిక వృద్ధి రేటు.. రెండో స్థానానికి చేరిన ఆంధ్రప్రదేశ్.. చంద్రబాబు హర్షం

మద్యం కుంభకోణం- రూ.18,860 కోట్ల నష్టం: విజయసాయి రెడ్డికి నోటీసులు జారీ

అలా చేస్తే పాఠశాలల గుర్తింపు రద్దు చేస్తామంటున్న ఢిల్లీ సీఎం

ఆ పూజారి కాలితో తన్నించుకుంటే మోక్షం కలుగుతుందట... ఎక్కడ?

మే నెలలో అమరావతిలో పర్యటించనున్న ప్రధాని మోడీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments