Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలయ్య బాబుతో అఖండ 2.. హ్యాపీగా వుంది.. బోయపాటి

సెల్వి
మంగళవారం, 16 ఏప్రియల్ 2024 (11:14 IST)
తెలుగులో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ అందించడంలో గొప్ప ట్రాక్ రికార్డ్ ఉన్న సెన్సేషనల్ ఫిల్మ్ మేకర్లలో బోయపాటి శ్రీను ఒకరు. అఖండ చిత్రం తర్వాత మళ్లీ బాలకృష్ణతో కలిసి పనిచేయనున్నారు. అఖండ సీక్వెల్ కోసం బోయపాటి, బాలయ్య మళ్లీ చేతులు కలుపనున్నారు.  బాలకృష్ణ నందమూరి నటించిన ఈ చిత్రం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. 
 
అఖండ ఎలా ఉందో అలాగే రెండో భాగంలో కూడా ఆసక్తికరమైన అంశాలు ఉంటాయి. అఖండలో, కథ చిన్నపిల్ల, ప్రకృతి, దేవుని చుట్టూ తిరుగుతుంది. అదేవిధంగా అఖండ 2లో కూడా సినిమా సమాజానికి ఉపయోగపడేలా చూడాలనుకుంటున్నానని బోయపాటి శ్రీను వెల్లడించారు.
 
ఏపీలో ఎన్నికలు ముగిసిన వెంటనే తన తదుపరి సినిమా వివరాలను అధికారికంగా ప్రకటిస్తానని స్టార్ డైరెక్టర్ బోయపాటి ధృవీకరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ - పాకిస్థాన్‌తో సహా ఆరు యుద్ధాలు ఆపేశాను : డోనాల్డ్ ట్రంప్

Leopard: గోల్కొండ వద్ద పులి.. రోడ్డు దాటుతూ కనిపించింది.. (video)

పవన్‌ను కలిసిన రెన్షి రాజా.. ఎవరీయన?

అంతర్జాతీయ పులుల దినోత్సవం: భారతదేశంలో అగ్రస్థానంలో మధ్యప్రదేశ్‌

మహిళ లో దుస్తుల్లో రెండు తాబేళ్లు.. అలా కనుగొన్నారు..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments