Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరోయిన్లపై లైంగిక దాడుల పరంపర...(ఫోటోలు), ఇండస్ట్రీ ఏం చేయాలి?

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లంటే వుండే క్రేజ్ అంతాఇంతా కాదు. వాళ్లు బయటకు వచ్చినా, పబ్లిక్ ఫంక్షన్లకు హాజరయినా అభిమానుల ముసుగులో కామాంధులు కాచుకుని వుంటారు. ఇటీవలే భావనపై లైంగిక దాడులు జరిగాయి. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాడుల వెనుక ఇంక

Webdunia
శుక్రవారం, 24 ఫిబ్రవరి 2017 (14:10 IST)
సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లంటే వుండే క్రేజ్ అంతాఇంతా కాదు. వాళ్లు బయటకు వచ్చినా, పబ్లిక్ ఫంక్షన్లకు హాజరయినా అభిమానుల ముసుగులో కామాంధులు కాచుకుని వుంటారు. ఇటీవలే భావనపై లైంగిక దాడులు జరిగాయి. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాడుల వెనుక ఇంకా ఎవరెవరు వున్నారన్న దానిపై పోలీసులు కూపీ లాగుతున్నారు. ఇకపోతే గతంలోనూ అటు బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీల్లో హీరోయిన్లపై లైంగిక దాడులు జరిగాయి. వాటికి సంబంధించి కొన్ని ఫోటోలు.




 
అన్నీ చూడండి

తాజా వార్తలు

వీడియో గేమ్ డెవలప్‌మెంట్‌లో కెరీర్ మార్గాలు: లక్ష్య డిజిటల్ సాంకేతిక ముందడుగు

అక్రమ సంబంధం పెట్టుకున్న భర్త.. కొట్టి చంపేసిన భార్య.. ఆ తర్వాత కొడుకు ముందే..

డబ్బు కోసం దుబై వెళ్లావ్, ఇక్కడున్న నాకు ఎవరితోనో లింక్ పెట్టావ్, చనిపోతున్నా: వివాహిత ఆత్మహత్య

భర్త హత్య కోసం యూట్యూబ్‌ వీడియోలు వీక్షించిన భార్య.. చివరకు గడ్డి మందు చెవిలో పోసి...

మద్యం మత్తులో 68 యేళ్ల అత్తపై అల్లుడి లైంగికదాడి..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

తర్వాతి కథనం