Webdunia - Bharat's app for daily news and videos

Install App

వీడి దుంపతెగ... 72 ఏళ్ల బాలీవుడ్ హీరో 4వ పెళ్లి... తనకన్నా 29 ఏళ్ల చిన్నది

బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో పెళ్లిళ్లు విడాకులు మామూలే. ఐతే వయసు తేడాతో పెళ్లిళ్లు చేసుకోవడం అక్కడ చాలా కామన్. ఐతే ఆ తేడా మహా అయితే 10 నుంచి 15 వరకూ వుండేది. కానీ బాలీవుడ్ విలన్ పాత్రల్లో నటించే కబీర్ బేడీ మాత్రం తనకంటే 29 ఏళ్ల చిన్నదైన యువతిని పెళ్లాడ

Webdunia
గురువారం, 18 జనవరి 2018 (15:37 IST)
బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో పెళ్లిళ్లు విడాకులు మామూలే. ఐతే వయసు తేడాతో పెళ్లిళ్లు చేసుకోవడం అక్కడ చాలా కామన్. ఐతే ఆ తేడా మహా అయితే 10 నుంచి 15 వరకూ వుండేది. కానీ బాలీవుడ్ విలన్ పాత్రల్లో నటించే కబీర్ బేడీ మాత్రం తనకంటే 29 ఏళ్ల చిన్నదైన యువతిని పెళ్లాడి షాక్‌కు గురి చేశాడు. అది కూడా నాలుగో వివాహం. ఇతడికి ప్రస్తుతం 72 ఏళ్లు. 
 
ఇతడి వివాహం పరంపరం చూస్తే... కబీర్ బేడీ మొదటిసారి ప్రతిమ అనే మహిళతో వివాహమైంది. వీరికి పూజాబేడీతో పాటు మరో కుమారుడు కలిగారు. ఆ తర్వాత ఆమెను వదిలేసి బ్రిటీష్ యువతి సుసాన్ హమఫ్రాజ్ ను పెళ్లాడాడు. వీరికి ఆడమ్ అనే అబ్బాయి పుట్టాడు. ఇక ఆ తర్వాత ముచ్చటగా మూడోపెళ్లి టీవీ నిర్మాత నిక్కీ బేడీని వివాహం చేసుకున్నాడు. 
 
ఐతే 2005లో ఆమెకు కూడా విడాకులు ఇచ్చేశాడు. ఇక ఇప్పుడు తన కంటే 29 ఏళ్ల చిన్నదైన మహిళను వివాహమాడాడు. విశేషమేమిటంటే... తనకు మొదటి భార్యతో కలిగిన సంతానం పూజాబేడీ వయసు 47 ఏళ్లయితే ఇప్పుడు కబీర్ బేడీ పెళ్లాడిన మహిళ వయసు 42 ఏళ్లు కావడం. మరి నాలుగు పెళ్లిళ్లు చేసుకున్న ఇతడి గురించి మీరు ఏమంటారు?

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఉచిత విమానం వద్దనడానికి నేనేమైనా మూర్ఖుడునా? : డోనాల్డ్ ట్రంప్

ఐదేళ్ల బాలిక కారులోనే ప్రాణాలు కోల్పోయింది.. బొమ్మలు కొనివ్వలేదని..?

కొడాలి నాని నమ్మకద్రోహి.. అసమర్థుడు : వైకాపా నేత ఖాసీ ఆరోపణలు

పెద్దరెడ్డి కుటుంబ సభ్యులపై క్రిమినల్ కేసులుకు ఆదేశం : డిప్యూటీ సీఎం పవన్

Narayana: రాజధాని అభివృద్ధికి అదనంగా 10వేల ఎకరాలు అవసరం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments