Webdunia - Bharat's app for daily news and videos

Install App

NBK 109లో బాబీ డియోల్.. గౌతమ్ మీనన్‌లు కూడా వుంటారా?

Webdunia
శుక్రవారం, 24 నవంబరు 2023 (15:44 IST)
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం భగవత్ కేసరి బాక్సాఫీస్ హిట్ కొట్టింది. తాజాగా బాలకృష్ణ తన 109వ సినిమా "NBK 109" అనే టైటిల్‌తో ప్రారంభించిన సంగతి తెలిసిందే. 
 
ఇటీవలే మెగాస్టార్ చిరంజీవితో 'వాల్తేరు వీరయ్య'తో బ్లాక్‌బస్టర్‌ను అందించిన బాబీ దర్శకత్వం ఈ చిత్రానికి డైరక్టర్‌ చేయనున్నారు.
 
బాలకృష్ణ-బాబీ 'ఎన్‌బికె 109లో బాబీ డియోల్ కీలక పాత్రలో కనిపిస్తారు. NBK109లో బాబీ డియోల్ నటిస్తున్నారనే విషయాన్నిడ యూనిట్ ప్రకటించింది.
 
ఈ సినిమాలో గౌతమ్ వాసుదేవ్ మీనన్ కూడా నటిస్తారని తెలుస్తోంది. ఇందులో కథానాయికగా నటించే నటి ఎవరనేది నిర్మాతలు ఇంకా ఖరారు చేయలేదు. 
 
ఈ మాస్ డ్రామాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నాగ వంశీ, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాపై సాయి సౌజన్య నిర్మించగా, దీనికి థమన్ సంగీతం అందించనున్నారు.
 
ప్రస్తుతం బాబీ డియోల్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణబీర్ కపూర్, రష్మిక మందన్న నటిస్తున్న యానిమల్ సినిమాలో బిజీగా ఉన్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Nara Lokesh: న్యూ స్కిల్ డెవలప్‌మెంట్ పోర్టల్ ప్రారంభించనున్న ఏపీ సర్కారు

హెల్మెట్ నిబంధన ఓ పెట్రోల్ బంక్ కొంప ముంచింది...

సుడిగాలులు, ఉరుములు అనంతపురం జిల్లాలో భారీ వర్షాలు

Pulivendula: పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికపైనే అందరి దృష్టి

స్పా సెంటరులో వ్యభిచారం.. ఓ కస్టమర్.. ఇద్దరు యువతుల అరెస్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments