Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా భర్తకు అసహజ శృంగారం ఇష్టమట... భరించలేక పోతున్నా : లింగమార్పిడి నటి ఫిర్యాదు

'బిగ్ బాస్' మాజీ కంటెస్టెంట్, టీవీ రియాలిటీ షో నటి ఒకరు తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అసహజ శృంగారం చేయమని తన భర్త ఒత్తిడి చేస్తున్నాడంటూ తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ నటిపేరు బాబీ డార్లింగ్. ఇంతకీ

Webdunia
మంగళవారం, 5 సెప్టెంబరు 2017 (14:29 IST)
'బిగ్ బాస్' మాజీ కంటెస్టెంట్, టీవీ రియాలిటీ షో నటి ఒకరు తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అసహజ శృంగారం చేయమని తన భర్త ఒత్తిడి చేస్తున్నాడంటూ తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ నటిపేరు బాబీ డార్లింగ్. ఇంతకీ ఈమె ఓ ట్రాన్స్‌జెండర్. లింగ మార్పిడి ద్వారా మహిళగా మారారు. ఆ తర్వాత తన పేరును పాకీ శర్మగా మార్చుకుంది. ఇంతకీ ఈమె ఎదుర్కొంటున్న వేధింపులు ఏంటో ఓసారి పరిశీలిద్ధాం. 
 
బాబీ డార్లింగ్.. బాలీవుడ్ చిత్రాల్లో చిన్నచిన్న పాత్రల్లో నటిస్తుంది. ఈమె రామ్మీన్ శర్మను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరి దాంపత్య జీవితం కొంతకాలం సాఫీగానే సాగింది. అయితే, ఉన్నట్టుండి ఆ తర్వాత ఏమైందో ఏమోగానీ వారిద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. 
 
భర్త తనను హింసిస్తున్నాడని, అసహజ శృంగారానికి పాల్పడుతున్నాడని.. మద్యం సేవించి తనను కొడుతూ చిత్రహింసలకు గురిచేస్తున్నాడంటూ పేర్కొంటూ గృహహింస కేసు పెట్టింది. అంతేనా.. తన భర్త నుంచి విడాకులు ఇప్పించాలని కోరుతూ ఆమె కోర్టును ఆశ్రయించింది. 
 
దీనిపై ఆమె మీడియాతో మాట్లాడుతూ, రామ్మీన్ తన ఆస్తులన్నింటినీ రాయించుకొని తన వద్ద డబ్బునంతా కాజేశాడని ఆరోపించింది. భర్త నుంచి తన ఆస్తి తనకు ఇప్పిస్తే.. వాటన్నింటినీ అమ్మేసి తిరిగి ముంబైకి వచ్చి నివసిస్తానని పాకీ శర్మ చెపుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మేమేమైన కుందేళ్లమా? ముగ్గురు సంతానంపై రేణుకా చౌదర్ ఫైర్

నెలలో ఏడు రోజులు బయట తిండి తింటున్న హైదరాబాదీలు!

ఏపీలో కొత్త రేషన్ కార్డుల జారీ ఎప్పటి నుంచో తెలుసా?

జగన్ కేసుల్లో కీలక పరిణామం : కింది కోర్టుల్లో పిటిషన్ల వివరాలు కోరిన సుప్రీం

బెయిలిచ్చిన మరుసటి రోజే మీరు మంత్రి అయ్యారు.. ఏం జరుగుతోంది? : సుప్రీంకోర్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Asthma in Winter Season, ఈ సమస్యను తెచ్చే ఆహార పదార్ధాలు, పరిస్థితులు

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

తర్వాతి కథనం
Show comments