Webdunia - Bharat's app for daily news and videos

Install App

'సంక్రాంతికి వస్తున్నాం' వసూళ్ల సునామీ - ఇండస్ట్రీ ఆల్‌టైమ్ రికార్డు

ఠాగూర్
సోమవారం, 3 ఫిబ్రవరి 2025 (16:31 IST)
విక్టరీ వెంకటేష్ - అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14వ తేదీన విడుదలైంది. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరిలు హీరోయిన్లు. దిల్ రాజు నిర్మాత. ఈ చిత్రం విడుదలై 20 రోజులు కావొస్తున్నా సినిమా కలెక్షన్లు మాత్రం నిలకడగా కొనసాగుతున్నాయి. వారాంతంలో థియేటర్ల ముందు హౌస్‍‌ఫుల్ కలెక్షన్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో వసూళ్లపరంగా ఈ సినిమా పలు రికార్డులను తన ఖాతాలో వేసుకోవడం ఖాయమని తెలుస్తోంది. 
 
ఇక ఇప్పటివరకు ఈ చిత్రానికి రూ.303 కోట్లు వచ్చినట్టు తాజాగా మేకర్స్ ప్రకటించారు. ప్రాంతీయ చిత్రాల విభాగంలో సంక్రాంతికి వస్తున్నాం మూవీ ఆల్‌టైమ్ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిందని మేకర్స్ సోమవారం ఒక పోస్టరును విడుదల చేసింది. ఈ చిత్రానికి భీమ్స్ అద్భుతమైన సంగీతం అందించారు. ఫలితంగా ఈ మూవీలోని అన్ని పాటలు సూపర్ డూపర్ హిట్‌గా నిలిచాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ముగ్గురు పురుషులతో వివాహిత రాసలీల, మంచినీళ్లు అడిగిన చిన్నారికి మద్యం

పట్టుబట్టిమరీ పహల్గాంలో పెళ్లి రోజు వేడుకలు జరుపుకున్న జంట... (Video)

తిరువనంతపురం ఎయిర్‌పోర్టును పేల్చేస్తాం : బాంబు బెదిరింపు

ప్రభుత్వ ఆస్పత్రిలో పండంటి బిడ్డకు జన్మనిచ్చిన జిల్లా కలెక్టర్ భార్య!!

కాశ్మీర్‌లో నేలమట్టం అవుతున్న ఉగ్రవాదుల స్థావరాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments