Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిపాసా బసు యోగాకు రూ.45లక్షలు డిమాండ్ చేసిందా? నిజమేనా?

బిపాసా బసు యోగా డే సందర్భంగా చేసిన యోగాకు భారీ పారితోషికాన్ని గుంజేసిందట. రెండు నెలల క్రితం బిపాసా బసు పెళ్లి చేసుకుంది. హనీమాన్ కూడా పూర్తి చేసుకుంది. బెంగళూరులోని కంటీరవ స్టేడియంలో ఓ భారీ యోగ ఈవెంట్

Webdunia
మంగళవారం, 12 జులై 2016 (09:46 IST)
బిపాసా బసు యోగా డే సందర్భంగా చేసిన యోగాకు భారీ పారితోషికాన్ని గుంజేసిందట. రెండు నెలల క్రితం బిపాసా బసు పెళ్లి చేసుకుంది. హనీమాన్ కూడా పూర్తి చేసుకుంది. బెంగళూరులోని కంటీరవ స్టేడియంలో ఓ భారీ యోగ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిపాసా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అత్యంత క్లిష్టమైన యోగ మూమెంట్స్‌ని కూడా అలవోకగా చేసేసింది. అప్పుడే అసలు వివాదం మొదలైంది. దీన్ని నిర్వహించిన ఆర్గనైజర్లు.. ఏకంగా 45 లక్షల రూపాయలకు గవర్నమెంట్‌కి బిల్ కోట్ చేశారు. 
 
ఇక ఈ మొత్తాన్ని చెల్లించబోయేది లేదని, మరింత వివరంగా బిల్స్ ప్రొడ్యూస్ చేయాలని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం చెప్పేసింది. అయినా సరే.. ఈ మొత్తంలో చాలావరకూ బిపాసాకు చెల్లించేందుకే అడుగుతున్నారనే టాక్ వినిపిస్తోంది. కానీ యోగాను ప్రమోట్ చేసేందుకే బిపాసా హాజరైందే కానీ.. భారీ పారితోషికాన్ని బిపాసా బసు డిమాండ్ చేయలేదని.. ఆమె పేరును అనవసరంగా ఇరికించారని ఆమె సన్నిహితులు అంటున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇంటి ముందు చెత్త వేయుద్దన్నందుకు మహిళ తల నరికేశాడు

తమిళనాడు జీడీపీ కంటే పాకిస్థాన్ జీడీపీ తక్కువా? నెటిజన్ల సెటైర్లు!!

కాశ్మీర్ త్రాల్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం, ఒకడు పహెల్గాం దాడిలో పాల్గొన్నాడు?!!

హత్యకు దారితీసిన సమోసా ఘర్షణ - షాపు యజమానిని కాల్చేసిన కస్టమర్!!

టీడీపీ మహానాడు.. నారా లోకేష్‌కు ప్రమోషన్ ఇచ్చే ఛాన్స్.. ఏ పదవి ఇస్తారంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments