Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్ బాస్ మూడో సీజన్ తెలుగు.. ఈ వారం ఎలిమినేట్ అయ్యేదెవరు?

Webdunia
శనివారం, 21 సెప్టెంబరు 2019 (15:02 IST)
బిగ్ బాస్ మూడో సీజన్ తెలుగు రియాల్టీ షోలో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనే దానిపై కన్ఫ్యూజన్ నెలకొంది. ఇందుకోసం తొమ్మిదో వారం ఎలిమినేషన్‌లో భాగంగా టాస్క్‌లు ఇచ్చాడు. ఇచ్చిన టాస్క్‌ల్లో భాగంగా.. ఈ వారం ఎలిమినేషన్‌లో రాహుల్, మహేష్ విట్టా, హిమజ ఉన్నారు. ఈ వారంలో ఎవరు నామినేషన్‌లో బయటకు వెళ్తారనేది చాలా ఆసక్తికరంగా మారింది. 
 
మహేష్ విట్టా తన మాటకారి తనంతో ఒక వైపు సభ్యులను నవ్విస్తూనే మరోవైపు ఇంటి సభ్యుల మధ్య గొడవలు పెడుతూ ఉంటాడు. దీంతో ఇతనికి మైనస్ పాయింట్స్ ఎక్కువగా ఉన్నాయి. అందులో మహేష్ కూడా నేను బయటికి వెళ్తే బావుండు అని పలు సందర్భాల్లో చెప్తూ వచ్చాడు. అలాగే.. మహేష్ కూడా ఎక్కువగా ఎలిమినేషన్‌ రౌండ్లో నామినేట్ అవుతూ వచ్చాడు.
 
హిమజ.. ఇంటిలో ఎంట్రీ అయినప్పటి నుంచీ హిమజ అందరితోనూ స్నేహంగా ఉంటూ వచ్చింది. కానీ కొన్ని మాటలు ఆమెను శత్రువుగా మార్చేసింది. ఒక్కొక్కసారి ఒక్కోలా వుంటూ హౌజ్ మేట్స్‌ను కన్ఫ్యూజ్ చేస్తోంది. రాహుల్ సప్లిగంజ్.. పున్నుతో కాస్త రొమాన్స్‌ చేస్తూ.. ఇంటిలో లవర్‌గా పాగా వేశాడు. దీంతో ఈవారం ఎలిమినేట్ అయ్యేది ఎవరనేదానిపై ప్రేక్షకులు గెస్ చేయలేకపోతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మామిడిగూడ కుగ్రామంలో నీటి కొరత.. పొలం నుంచి కుండ నీళ్లు తెచ్చేందుకు అష్టకష్టాలు

కెనడాలో భారతీయుడిని కత్తితో పొడిచి చంపేశారు.. కారణం ఏంటి?

రక్తంతో పవన్ ఫోటో గీసిన అభిమాని.. నెట్టింట వైరల్

ఉత్తమ విద్యా వ్యవస్థ.. సమగ్ర విధాన పత్రం సిద్ధం చేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి

వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం.. ముస్లిం సోదరుల హర్షం.. ప్రధాని పేరును సువర్ణాక్షరాల్లో?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments