బిగ్‌బాస్‌-2లో శ్రీరెడ్డి.. పచ్చగడ్డి వేసినా భగ్గుమంటుంది. ఏం చేద్దాంరా నాని?

బిగ్ బాస్ షోకి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న నేచురల్ స్టార్ నానిపై శ్రీరెడ్డి గత కొంతకాలంగా సంచలన కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలిచింది. నాని కామాంధుడు ఓ అమ్మాయికి నరకం చూపించాడంటూ నానిపై సంచలన కామెంట్స్ చే

Webdunia
మంగళవారం, 5 జూన్ 2018 (11:06 IST)
బిగ్ బాస్ షోకి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న నేచురల్ స్టార్ నానిపై శ్రీరెడ్డి గత కొంతకాలంగా సంచలన కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలిచింది. నాని కామాంధుడు ఓ అమ్మాయికి నరకం చూపించాడంటూ నానిపై సంచలన కామెంట్స్ చేసింది. కానీ ప్రస్తుతం నాని హోస్ట్ చేసే బిగ్ బాస్-2లో వివాదాస్పద నటి శ్రీరెడ్డి కూడా పాల్గొంటుందని టాక్. 
 
ఈ నేపథ్యంలో, తాజాగా శ్రీరెడ్డి మరోసారి ట్విట్టర్ ద్వారా స్పందించింది. 'నానికి నాకు మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమంటుంది. ఏం చేద్దాంరా నాని?' అంటూ ఆమె ట్వీట్ చేసింది. కాగా బిగ్ బాస్‌ను ఉద్దేశించే శ్రీరెడ్డి ఈ కామెంట్ చేసినట్టు అర్థమవుతోందని ఫిలిమ్ నగర్ జనం అనుకుంటున్నారు. 
 
కాగా బిగ్ బాస్ షో తొలి సీజన్‌కు ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఇక బిగ్ బాస్ రియాల్టీ షో సీజన్2కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. రెండో సీజన్‌లో నేచురల్ స్టార్ నాని హోస్ట్‌గా వ్యవహరించనున్నాడు. అయితే నాని-శ్రీరెడ్డిల మధ్య వార్‌కు ఈ షో వేదికవుతుందా.. అనేది వేచి చూడాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశంలో ముగిసిన స్పెక్టాక్యులర్ సౌదీ బహుళ-నగర ప్రదర్శ

600 కి.మీ రైడ్ కోసం మిస్ యూనివర్స్ ఏపీ చందన జయరాంతో చేతులు కలిపిన మధురి గోల్డ్

విజయార్పణం... నృత్య సమర్పణం

కింద నుంచి కొండపైకి నీరు ప్రవహిస్తోంది, ఏమిటీ వింత? (video)

ఢిల్లీ కాలుష్యంపై దృష్టిసారించిన పీఎంవో... ఆ వాహనాలకు మంగళం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments