Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్ బాస్ సీజన్ 5.. సండే మస్తు మజా- బుట్టబొమ్మ సాంగ్‌‌కు సిరి, శ్రీరామ్ డ్యాన్స్

Webdunia
సోమవారం, 27 సెప్టెంబరు 2021 (17:54 IST)
బిగ్ బాస్ సీజన్ 5 కార్యక్రమం సక్సెస్ ఫుల్‌గా మూడు వారాలు పూర్తి చేసుకుంది. సండే వస్తే నాగార్జున ఇంటి సభ్యులతో చేసే సందడి వేరే లెవల్‌లో ఉంటుంది. ముందుగా మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్ చిత్రంలోని లెహరాయి అనే పాటకు నాగ్ ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ఇంటి సభ్యులకు హాయ్ చెప్పిన నాగ్.. హమీదాపై ప్రశంసలు కురిపించాడు. దీంతో ఆమె మురిసిపోయింది
 
ఇక స్పాటిఫై సాంగ్ అనే ఆట ఆడబోతోన్నామని చెప్పిన నాగార్జున ఇంటి సభ్యులందరినీ గార్డెన్ ఏరియాకు పిలిచాడు. రెండు టీంలుగా కంటెస్టెంట్లను విడగొట్టేశాడు. పాటలు మధ్యలో ఆపడం, బజర్ కొట్టడం, కొట్టిన వాళ్లు పాటను పూర్తిగా పాడాలి. ఆ తరువాత ఆ పాట వచ్చినప్పుడు ఏ కంటెస్టెంట్ గుర్తుకు వచ్చారో, వారితో డ్యాన్స్ చేయాలని చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో ఇరు టీంల నుంచి సిరి, లహరి మొదటగా వచ్చారు.
 
సిరి, శ్రీరామ్‌.. బుట్టబొమ్మ సాంగ్‌కు డ్యాన్స్ చేయగా, తర్వాత వచ్చిన జెస్సీ, హమీద. జాతిరత్నాలు చిత్రంలోని చిట్టీ పాటను కనిపెట్టి డ్యాన్స్ చేశారు. అనంతరం విశ్వ, శ్వేత రాగా, క్రేజీ ఫీలింగ్ అనే పాటను విశ్వ గెస్ చేశాడు. ఈ పాటకు అనీ మాస్టర్‌తో డ్యాన్స్ ,చేశాడు విశ్వ. ధిమాక్ ఖరాబ్ అనే పాటకు ప్రియాంక, మానస్ కలిసి స్టెప్పులు వేశారు. షన్నుతో కాజల్ డ్యాన్స్ చేసి మెప్పించింది.
 
నటరాజ్ మాస్టర్.. అనీతో కలిసి డ్యాన్స్ చేయగా, వారి పర్‌ఫార్మెన్స్ ఆకట్టుకుంది మళ్ళీ లోబోతో యానీ మాస్టర్ డ్యాన్స్ వేసింది. చివరగా సారిగా దరిపాటకు సిరి, శ్రీరామచంద్ర డ్యాన్స్ వేశారు. ఆ తరువాత మానస్, ప్రియ, లహరిలోంచి మానస్‌ సేఫ్ అయినట్టు ప్రకటించాడు.

సంబంధిత వార్తలు

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

గర్భంతో ఉన్న శునకాన్ని కత్తితో పొడిచి చంపేసిన కసాయి!!

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments