Webdunia - Bharat's app for daily news and videos

Install App

గంగవ్వా మజాకా, విజృంభించేసింది

Webdunia
సోమవారం, 5 అక్టోబరు 2020 (18:40 IST)
ఇప్పుడు బిగ్ బాస్ షోలో పెద్ద చర్చ జరుగుతోంది గంగవ్వ గురించే. 60 యేళ్ళ వయస్సులోను గంగవ్వ మంచి జోష్‌తో దూసుకుపోతోంది. మూడవ వారాంతంలో పెద్దగా గంగవ్వ గురించి చర్చలేదు. కానీ నాలుగవ వారాంతంలో మాత్రం ఆమె గురించి చర్చే చర్చ.. ఆమె చేసింది రచ్చే రచ్చ.
 
జంబలడికి పంబ వేషం గురించి అందరికీ తెలిసిందే. ఈ వేషంతోనే ఈ వారాంతం మొత్తం నడిచింది. ఇందులో ప్రత్యేక ఆకర్షణ గంగవ్వ.. అదే గంగూగా అని పిలిచారు. అలాగే సాయికుమార్. వీరి పాటలు, స్టెప్పులు అదరహో అనిపించాయి.
 
స్వర్గీయ అల్లురామలింగయ్య డ్యాన్స్ చేసిన పాటకు సంబంధించిన ముఖ్యంగా ముత్యాలు వస్తావా అనే పాటకు వీరు వేసిన స్టెప్పులకు సభ్యులు చప్పట్లతో హోరెత్తించారు. అసలు సాయికుమార్ బట్టలు ఊడిపోతున్నా పట్టించుకోలేదు. అంతలా లీనమైపోయాడు. 
 
కానీ మొదట్లో జోష్ తక్కువగా ఉన్న గంగవ్వ ఈ వారాంతంలో మాత్రం అద్భుత ప్రదర్సనతో అందరికీ మరింత దగ్గరైంది. తానేంటో నిరూపించింది. గంగవ్వ మజాకా అంటూ ప్రేక్షకులందరూ మెచ్చుకుంటున్నారు. ఆమెను అభినందిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ ఆ పని చేస్తే పూర్తిస్థాయి యుద్ధానికి దిగుతాం : పాక్ ఆర్మీ చీఫ్ మునీర్

పెళ్లి పల్లకీ ఎక్కాల్సిన వధువు గుండెపోటుతో మృతి

Mock Drills: సివిల్ మాక్ డ్రిల్స్‌పై రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచన- శత్రువులు దాడి చేస్తే?

ఇదిగో ఇక్కడే వున్నారు పెహల్గాం ఉగ్రవాదులు అంటూ నదిలో దూకేశాడు (video)

పాకిస్థాన్ మద్దతుదారులపై అస్సాం ఉక్కుపాదం : సీఎం హిమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments