Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెర్రీ చిత్రంలో కౌశల్‌కు ఛాన్స్... విలన్‌గా వివేక్ ఓబెరియా

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చిత్రంలో బిగ్ బాస్-2 విజేతగా నిలిచిన కౌశల్‌కు అవకాశం దక్కనుందనే ప్రచారం జోరుగాసాగుతోంది. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో చెర్రీ యాక్షన్ చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సి

Webdunia
మంగళవారం, 2 అక్టోబరు 2018 (15:31 IST)
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చిత్రంలో బిగ్ బాస్-2 విజేతగా నిలిచిన కౌశల్‌కు అవకాశం దక్కనుందనే ప్రచారం జోరుగాసాగుతోంది. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో చెర్రీ యాక్షన్ చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే. ఈ చిత్రంలో కియారా అద్వానీ నటిస్తోంది. ఈ చిత్రంలో కౌశల్ కీలక పాత్రలో నటించే అవకాశం దక్కించుకున్నట్లు ఫిలిం వర్గాలు అంటున్నాయి. 
 
బిగ్‌బాస్‌-2 ట్రోఫీ దక్కించుకున్న కౌశల్‌కు ఎందరో సినీ ప్రముఖులు సోషల్‌మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. రాంచరణ్‌ చిత్రంలో ప్రముఖ నటుడు ఆర్యన్‌ రాజేశ్‌ ఓ కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. బాలీవుడ్‌ నటుడు వివేక్‌ ఒబెరాయ్‌ ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నాడు. 
 
ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ యూరప్‌లోని అజర్‌బైజాన్‌లో జరుగుతోంది. ఈ చిత్రానికి తన తండ్రి చిరంజీవి నటించిన సూపర్‌హిట్‌ చిత్రం 'స్టేట్‌ రౌడీ' పేరును టైటిల్‌గా పరిశీలిస్తున్నారట. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై దానయ్య ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సంక్రాంతికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెళ్లయిన 15 రోజులకే ముగ్గురు పిల్లల తల్లిని రెండో పెళ్లి చేసుకున్న వ్యక్తి!

పాకిస్థాన్‌తో సింధూ నదీ జలాల ఒప్పందం రద్దు : కేంద్రం సంచలన నిర్ణయం!!

Vinay Narwal Last Video: భార్యతో వినయ్ నర్వాల్ చివరి వీడియో- నెట్టింట వైరల్

Sadhguru: ఉగ్రవాదులు కోరుకునేది యుద్ధం కాదు.. ఏదో తెలుసా? ఐక్యత ముఖ్యం: సద్గురు

Pahalgam: పహల్గామ్ ఘటన: పాక్ పౌరులు 48గంటల్లో భారత్‌ నుంచి వెళ్లిపోవాల్సిందే.. కేంద్రం (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

తర్వాతి కథనం
Show comments