Webdunia - Bharat's app for daily news and videos

Install App

మేకప్ లేకుండా బిగ్‌బాస్ హౌస్‌మేట్స్ ముఖాలు చూడలేకపోతున్నాం...

మేకప్ లేకుండా బిగ్‌బాస్ హౌస్‌మేట్స్ ముఖాలు చూడలేకపోతున్నాం... వాళ్లకు వెంటనే మేకప్ కిట్స్ అందించాలని ఇదీ ప్రతి నెటిజన్ సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తున్న అభిప్రాయం. దీనిపై పెద్ద ప్రచారమే జరిగింది. దీంతో

Webdunia
ఆదివారం, 23 జులై 2017 (18:21 IST)
మేకప్ లేకుండా బిగ్‌బాస్ హౌస్‌మేట్స్ ముఖాలు చూడలేకపోతున్నాం... వాళ్లకు వెంటనే మేకప్ కిట్స్ అందించాలని ఇదీ ప్రతి నెటిజన్ సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తున్న అభిప్రాయం. దీనిపై పెద్ద ప్రచారమే జరిగింది. దీంతో బిగ్‌బాస్ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న జూనియర్ ఎన్టీఆర్.. ఓ సూచన చేశారు. దీంతో నెటిజన్లంతా ఊపిరి పీల్చుకున్నారు. 
 
బిగ్‌బాస్‌లో ఇకపై అందరూ చక్కగా రెడీ అయ్యేలా చూసుకోవాల్సిన బాధ్యతను కొత్త కెప్టెన్ సింగర్ కల్పనకు అప్పగించారు. ఆమెతో సహా అందరూ ప్రేక్షకులకు నచ్చేలా రెడీ అవ్వాలని కల్పనను ఎన్టీఆర్ రిక్వెస్ట్ చేశారు. ఎన్టీఆర్ అలా అడగ్గానే కల్పన ఫక్కున నవ్వేశారు. బిగ్‌బాస్ తొలి కెప్టెన్‌గా ఎంపికైన బర్నింగ్‌స్టార్ సంపూర్ణేష్ బాబు తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించని కారణంగా అతడి స్థానంలో సింగర్ కల్పనను కొత్త కెప్టెన్‌గా నియమించిన విషయం తెలిసిందే. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Vallabhaneni Vamsi వల్లభనేని వంశీ ఇలా జావగారిపోయారేంటి? ఏమైంది? (video)

రూ.6 కోట్ల మోసం కేసులో శ్రవణ్ రావు అరెస్టు!!

పాక్ ఉద్యోగికి భారత్ డెడ్‌లైన్ - 24 గంటల్లోగా దేశం విడిచి వెళ్ళిపోవాలంటూ హుకుం..

తెలంగాణాలో పలు జిల్లాల్లో ఆరెంజ్ అలెర్ట్!!

అమ్మాయిలపై అత్యాచారం, బ్లాక్ మెయిల్: ఆ 9 మంది బ్రతికున్నంతవరకూ జైలు శిక్ష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments