Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెప్టెంబరులో బిగ్‌బాస్-5- కంటెస్టెంట్స్ వీళ్ళే

Webdunia
గురువారం, 19 ఆగస్టు 2021 (18:19 IST)
రియాల్టీ షో బిగ్ బాస్ 5వ సీజన్ సెప్టెంబర్‌లో మొదలు కాబోతోంది. వరుసగా మూడోసారి కింగ్ నాగార్జున ఈ షోని హోస్ట్ చేయబోతున్నారు. కరోనా మూడో వేవ్ రాబోతుందన్న వార్తల నేపథ్యంలో నిర్వాహకులు అన్ని జాగ్రత్తలు తీసుకుని ఈ సీజన్‌ను ఆరంభించానికి సన్నాహాలు చేస్తున్నారు. గత కొంత కాలంగా బిగ్ బాస్ సీజన్-5 లో పాల్గొనే పోటీదారుల గురించి పలు ఊహాగానాలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి. 
 
అయితే దానికి సంబంధించి కొంత మంది ఖండించగా మిగిలిన వారు కామ్‌గా ఉండి పోయారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఇటీవల కాలంలో యూట్యూబ్‌లో ఫేమస్ అయిన షణ్ముఖ్ జస్వంత్, యాంకర్స్ రవి, వర్షిణి సౌందరరాజన్, ఆర్జే కాజల్, నటి సరయు, హీరోయిన్ ఇషా చావ్లా, డాన్స్ మాస్టర్స్ రఘు, అని, నటరాజ్, విజె లోబో, టీవీ నటుడు, విజె సన్నీలు వున్నారు. 
 
అలాగే నటీనటులు శ్వేతవర్మ, మానస్, సిరి హనుమంతు, నవ్యస్వామి, ఆట సందీప్, బాలనటుడు దీపక్ పాల్గొనబోతున్నారట. మరి వెలుగులోకి వచ్చిన ఈ లిస్ట్ లోని వారే పార్టిసిపేట్ చేయనున్నారా? లేక ఇంకా కొత్త పేర్లు ఏమైనా వెలుగులోకి వస్తాయా? హౌస్‌లో ఆట ఎప్పటి నుంచి మొదలు కానుంది. ఈ సీజన్‌లో విజేతగా నిలిచేది ఎవరు? ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం దొరకాలంటే కొద్ది రోజులు ఓపిక పట్టాల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్ వేధింపులు.. మహిళా ఫార్మసిస్ట్ ఆత్మహత్య.. మృతి

ప్రైవేట్ బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం.. ఇద్దరు కుమారుల ముందే..?

పచ్చడి కొనలేనోడివి పెళ్లానికేం కొనిస్తావ్ రా: అలేఖ్య చిట్టి పికిల్స్ రచ్చ (Video)

తిరుపతి-పళనిల మధ్య ఆర్టీసీ సేవలను ప్రారంభించిన పవన్ కల్యాణ్

కొండపై గెస్ట్ హౌస్ సీజ్.. కేతిరెడ్డికి అలా షాకిచ్చిన రెవెన్యూ అధికారులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments