Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిందీ బిగ్ బాస్ సీజన్-12... విన్నర్‌గా దీపిక ఠాకూర్‌

Webdunia
సోమవారం, 31 డిశెంబరు 2018 (13:08 IST)
హిందీ బిగ్ బాస్ సీజన్ 12 ముగిసింది. హిందీ బిగ్ బాస్ సీజన్ 12 విన్నర్‌గా దీపిక ఠాకూర్‌ నిలిచింది. స‌ల్మాన్ హొస్ట్‌గా రూపొందిన బిగ్ బాస్ సీజ‌న్ 12 కార్య‌క్ర‌మం నిన్న ఫినాలే జ‌రుపుకుంది. ఇందులో శ్రీశాంత్‌, దీప‌క ఠాకుర్‌లు టాప్ ఫైన‌లిస్ట్‌లో ఉండ‌గా, వారిని వెన‌క్కి నెట్టేసి టైటిల్ గెలుచుకుంది. బిగ్ బాస్ టైటిల్ విజేత‌ని గెలుచుకున్న దీపిక ట్రోఫీతో పాటు 30 ల‌క్ష‌ల క్యాష్‌ ప్రైజ్ గెలుచుకుంది. 
 
105 రోజుల పాటు హౌజ్‌లో సంతోషంగా వున్నట్లు చెప్పుకొచ్చింది. భార‌త క్రికెట‌ర్ శ్రీశాంత్ ఫ‌స్ట్ ర‌న్న‌ర‌ప్‌గా నిలిచాడు. ఇక సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరించిన హిందీ బిగ్ బాస్-12 ఫైనల్‌ల్లో దీపిక ఫ్యామిలీని స్టేజ్‌పైకి ఆహ్వానించారు. సల్మాన్ వారికి కూడా శుభాకాంక్షలు తెలిపారు. 
 
స‌ల్మాన్‌.. దీపిక‌ని విజేత‌గా ప్ర‌క‌టించ‌డంతో ఆమె ఎంతో భావోద్వేగానికి గుర‌వుతూ క‌న్నీటి ప‌ర్యంత‌మైంది. దీపిక భర్త షోయబ్ ఇబ్రహీం కూడా ఆమె గెలుపుని చూసి భావోద్వేగానికి లోన‌య్యారు. కాగా, హిందీలో బిగ్ బాస్‌ తొలుత ప్రారంభం కాగా, ఆపై పలు భాషల్లో ఈ రియాల్టీ షో ప్రారంభమైన సంగతి తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నేను ఇండియన్, నా భర్త పాకిస్తానీ, నన్ను పాక్ రానివ్వడంలేదు: మహిళ ఆవేదన (video)

Ranganna: వైఎస్ వివేకానంద రెడ్డి కేసు.. రంగన్న భార్య సుశీలమ్మకు సిట్ నోటీసులు

Pahalgam: ఎల్ఓసి వద్ద ఉద్రిక్తత.. భూగర్భ బంకర్లను శుభ్రం చేస్తున్నారు..

35 తుపాకులు సిద్ధం చేసుకోండి?: గుర్రాలపై తీసుకెళ్లిన వ్యక్తి ఫోన్ సంభాషణ

Lecturer: లెక్చరర్‌ రాజీనామా: చెప్పుతో దాడి చేసిన విద్యార్థిని సస్పెండ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments