Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన భోలే

Webdunia
సోమవారం, 13 నవంబరు 2023 (11:11 IST)
Bhole
తెలంగాణ గాయకుడు భోలే షావలిని బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు. పదోవారం నామినేషన్స్‌లో శివాజీ, గౌతమ్, భోలే, యావర్, రతికలు ఉన్నారు. అయితే ఏ అన్ అఫీషియల్ పోల్ చూసినా.. రతిక ఎలిమినేట్ అవుతుందనే రిజల్ట్ వచ్చింది. 
 
కానీ.. ఈవారం కూడా ఆడియన్స్ ఓట్లను పక్కనపెట్టి.. రతికను సేవ్ చేయడం కోసం భోలే షావలిని ఎలిమినేట్ చేసినట్టు తెలుస్తోంది. నిజానికి బిగ్ బాస్‌కి రాకముందు వరకూ భోలే గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. 
 
కానీ.. బిగ్ బాస్‌కి వచ్చిన తరువాత.. అతనెంత టాలెంటెడ్ సింగరో తెలిసింది. పల్లవి ప్రశాంత్ తండ్రి వచ్చినప్పుడు.. బంతి పూలుపై పాడిన పాట కానీ.. తన భార్య వచ్చినప్పుడు భార్య గొప్పదనం గురించి చెప్పిన పాట కానీ.. అర్జున్ భార్య సీమంతం పాట కానీ.. హీరో కార్తీ గెస్ట్‌గా వచ్చినప్పుడు ఆయనపై పాడిన పాట కానీ.. ఇలా ప్రతిదీ అప్పటికప్పుడు ట్యూన్ కట్టి ఔరా అనిపించేట్టుగానే డప్పు బిడ్డ ప్రతిభ చూపించాడు. ఇకపోతే.. వారానికి ఆయన రూ.1.25 లక్షలు వసూలు చేశాడని టాక్ వస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతి గారు, మీ కాళ్లు పట్టుకుని క్షమాపణ అడుగుతా: ఐటిడిపి కిరణ్ (Video)

అప్పుడేమో వరినాటు.. ఇప్పుడు వరిని జల్లెడ పట్టిన మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ (video)

పోలీసులపై మళ్లీ ఫైర్ అయిన జగన్: పోలీసులను వాచ్‌మెన్ కంటే దారుణంగా?

నాకు జగన్ అంటే చాలా ఇష్టం.. ఆయనలో ఆ లక్షణాలున్నాయ్: కల్వకుంట్ల కవిత

పోలీసులను బట్టలూడదీసి కొడతారా? జగన్ క్షమాపణలు చెప్పాల్సిందే: పురంధేశ్వరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments