Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోనాలిసా హాట్ వీడియో... మీరూ చూడండి...

భోజపురి నటి మోనాలిసా. ప్రస్తుతం బెంగాలీ వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. ఈ వెబ్ సిరీస్ పేరు 'దుపూర్ థకుర్పో'. ఇందులో ఈమె జుమా బాబీ పేరుతో సెక్సీ అత్తగా నటిస్తోంది. కొన్ని రోజుల క్రితం, ఈ వెబ్ సిరీస్‌కు సంబం

Webdunia
మంగళవారం, 22 మే 2018 (17:43 IST)
భోజపురి నటి మోనాలిసా. ప్రస్తుతం బెంగాలీ వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. ఈ వెబ్ సిరీస్ పేరు 'దుపూర్ థకుర్పో'. ఇందులో ఈమె జుమా బాబీ పేరుతో సెక్సీ అత్తగా నటిస్తోంది. కొన్ని రోజుల క్రితం, ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించిన ఫోటోలను లీక్ అయ్యాయి. ఇందులో మోనాలిసా తన అందచందాలను పూర్తిగా ఆరబోసింది.
 
ఇప్పుడు ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించిన వీడియో ఒకటి లీకైంది. ఇందులో ఆమె తెల్ల చీరలో కుర్రకారు అందాలను మతులు పోగొట్టేలా డ్యాన్స్ చేస్తూ కనిపిస్తోంది. ఈ వీడియోను కుర్రకారు యువత సొంగ కార్చుకుంటూ వీక్షిస్తున్నారు. ఫలితంగా ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అయింది. ఆవీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

 
 

And #jhumaboudi comes with The Colourful Holi Song... #dupurthakurpo #season2 .... streaming from 26th May @hoichoi.tv

A post shared by MONALISA (@aslimonalisa) on

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

YSR awards: వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి పేరిట ఆదర్శ రైతు అవార్డులు.. భట్టి విక్రమార్క

పార్ట్‌టైమ్ నటిని.. ఫుల్‌టైమ్ పొలిటీషియన్‌ను : స్మృతి ఇరానీ

Chandra Naidu: ఢిల్లీలో మూడు రోజుల పాటు చంద్రబాబు పర్యటన

మద్యంమత్తులో కన్నబిడ్డను గర్భవతిని చేశాడు... బిడ్డపుడితే రైలు బాత్రూం‌లో పడేశారు...

Srisailam: శ్రీశైలం ప్రాజెక్టు గేట్ల ఎత్తివేత.. కృష్ణానదికి జలహారతి ఇచ్చిన చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం