Webdunia - Bharat's app for daily news and videos

Install App

మనోజ్ పాండే రేప్ చేశాడు.. అవకాశాలిస్తానని లొంగదీసుకుని..?

మాలీవుడ్‌లో ఓ నటి కిడ్నాప్ ఘటనను మరిచిపోకముందే.. భోజ్‌పురి ఫిల్మ్ ఇండస్ట్రీలో నటిపై అత్యాచారం కేసు కలకలం రేపుతోంది. నటుడు తనను రేప్ చేశాడంటూ ఓ నటి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిజం వెలుగులోకి వచ్చింది.

Webdunia
శుక్రవారం, 22 సెప్టెంబరు 2017 (12:22 IST)
మాలీవుడ్‌లో ఓ నటి కిడ్నాప్ ఘటనను మరిచిపోకముందే.. భోజ్‌పురి ఫిల్మ్ ఇండస్ట్రీలో నటిపై అత్యాచారం కేసు కలకలం రేపుతోంది. నటుడు తనను రేప్ చేశాడంటూ ఓ నటి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిజం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. భోజ్‌పురి చిత్రపరిశ్రమలో పేరున్న మనోజ్ పాండే అనే నటుడు తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఓ నటి తన ఫిర్యాదులు వెల్లడించింది. 
 
అవకాశాలిస్తానని లొంగదీసుకుని తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఫిర్యాదులో ఆరోపించింది. తనలాగానే అవకాశాల కోసం ఎదురుచూసే వర్ధమాన నటీమణుల ముందు తానో పెద్ద స్టార్ అని ఫోజిలిచ్చేవాడని బాధితురాలు తెలిపింది. ఆపై వారితో స్నేహం ఏర్పరుచుకుని అత్యాచారానికి పాల్పడటం మనోజ్ పాండే పని అంటూ ఫిర్యాదులో బాధిత నటి పేర్కొంది. 
 
ఇలా చాలామంది అమ్మాయిలను మనోజ్ పాండే మోసం చేశాడని.. ముంబైలోని చార్ కోప్ పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. మనోజ్ పాండేని పోలీసులు అరెస్ట్ చేశారు.   

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

2024 చివర్లో ఇలా దొరికిపోయారు, స్వంత స్పా సెంటర్లోనే నకిలీ పోలీసులతో రూ. 3 కోట్లు డిమాండ్

మనిషి తరహాలో పనులు చేస్తున్న కోతి..! (Video)

బీచ్‌లో కూరుకున్న లగ్జరీ కారు.. ఎడ్లబండి సాయంతో... (Video)

తీర్పు ఇచ్చేవరకు కేటీఆర్‌ను అరెస్టు చేయొద్దు : హైకోర్టు

అన్నా వర్శిటీలో విద్యార్థినిపై అత్యాచారం... మదురై నుంచి చెన్నైకు బీజేపీ ర్యాలీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయంను పాడుచేసే సాధారణ అలవాట్లు, ఏంటవి?

కిడ్నీ హెల్త్ ఫుడ్స్ ఇవే

గుమ్మడి విత్తనాలు తింటే ప్రయోజనాలు

భోజనం తిన్న వెంటనే స్వీట్లు తినవచ్చా?

అలోవెరా-ఉసిరి రసం ఉదయాన్నే తాగితే?

తర్వాతి కథనం
Show comments