Webdunia - Bharat's app for daily news and videos

Install App

భీమ్లానాయ‌క్ టైటిల్ & ఫస్ట్ గ్లింప్స్ ఆగ‌స్టు 15న సిద్ధం

Webdunia
శుక్రవారం, 13 ఆగస్టు 2021 (16:25 IST)
Pawan Kalyan
పైన ఆకాశం న‌ల్ల‌టి మేఘాల‌తో సంద‌డి చేస్తోంది. చ‌ల్ల‌టి గాలి వీస్తుంది. కింద ఓ బిల్డింగ్ వైపు గ‌ళ్ల లుంగీ ధ‌రించి, కుడిచేస్తో లుంగీ అంచున ప‌ట్టుకుని స్ట‌యిలిష్‌గా భీమ్లానాయ‌క్ గా వెళుతున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్టిల్‌ను శుక్ర‌వారంనాడు చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఆగ‌స్టు 15న భీమ్లానాయ‌క్ టైటిల్ & ఫస్ట్ గ్లింప్స్ కు సిద్ధంకండి అంటూ కేప్ట‌న్ పెట్టింది. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మలయాళ “అయ్యప్పనుమ్ కోషియుమ్” రీమేక్ లో నటిస్తున్నారు. కొన్ని వారాల నుంచి ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో దగ్గుబాటి రానా కూడా న‌టిస్తున్నారు.
 
నిత్య‌మీన‌న్‌, ఐశ్వర్య రాజేష్ కూడా న‌టిస్తున్నారు. కాగా, సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ తన పుట్టినరోజు జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి సినిమాలో నుంచి మొదటి పాటను సెప్టెంబర్ 2 న విడుదల చేయబోతున్నారు. సాగ‌ర్ కె.చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాకు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ కూడా ప‌నిచేస్తున్నాడు. త‌మ‌న్ సంగీతం స‌మ‌కూరుస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని నాగ వంశీ నిర్మిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జమ్మూపై పాకిస్తాన్ క్షిపణి, డ్రోన్ దాడులు: పాక్ 2 JF17 ఫైటర్ జెట్లను కూల్చేసిన భారత సైన్యం

Anantapur MP: అనంతపురం ఎంపీ సోదరి హెలికాఫ్టర్ ప్రమాదంలో మృతి

Telangana: ప్రతి నెల ఒకటో తారీఖున జీతాలు చెల్లిస్తున్నాం.. భట్టి విక్రమార్క

Balochistan: పాకిస్తాన్‌కు వీడ్కోలు, బలూచిస్తాన్‌కు స్వాగతం.. పాక్ జెండాలు దిగిపోయాయ్

Jagan Predicts: 2029లో కాదు, ఎప్పుడైనా ఎన్నికలు జరగవచ్చు: జగన్మోహన్ రెడ్డి జోస్యం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments