భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్- మంత్రి కేటీఆర్​‌కు ఆహ్వానం

Webdunia
శనివారం, 19 ఫిబ్రవరి 2022 (16:15 IST)
యూసఫ్​గూడాలోని పోలీస్​ గ్రౌండ్స్​లో భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనున్నట్లు సినీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఫిబ్రవరి 21 సోమవారం సాయంత్రం 6 గంటలకు ప్రీ రిలీజ్​ ఈవెంట్​ ప్రారంభం కానున్నట్లు తెలిసింది. 
 
అగ్రహీరో మహేశ్​ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి, నందమూరి నట సింహం బాలకృష్ణ వంటి పేర్లు పరిశీలనలో ఉన్నాయనేది ఆ వార్తల సారాంశం. 
 
అయితే ఆ అంచనాలన్నీ తప్పయ్యాయి. అయితే ఈ సారి సినిమా రంగం నుంచి కాకుండా రాజకీయ నాయకుల్లో ఒకరిని భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్​ ఈవెంట్​కు గెస్ట్​గా పిలిచింది చిత్ర బృందం. 
 
యూత్​లో మంచి క్రేజ్ ఉన్న నాయకుడు, తెలంగాణ మంత్రి కేటీఆర్​ను ప్రీ రిలీజ్​ ఈవెంట్​కు ముఖ్య అతిథిగా భీమ్లా నాయక్​ టీమ్​ ఆహ్వానించగా.. ఇందుకు ఆయన కూడా ఓకే చెప్పారు. ఈ విషయంపై చిత్ర నిర్మాణ సంస్థ సితారా ఎంటర్​టైన్మెంట్స్​ అధికారికంగా ప్రకటన కూడా చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్నూలు బస్సు ప్రమాదం, డ్రైవర్ బస్సు నడుపుతూ బిగ్ బాస్ చూస్తున్నాడా?

Bapatla, ఇంట్లో అమ్మానాన్నలు ఏమవుతారోనన్న స్పృహ వుంటే ఇలా బైక్ నడుపుతారా, గుద్దేశారు (video)

Kurnool Bus Accident: కర్నూలు ఘటన.. బస్సు ఓనర్ అరెస్ట్

రేవంత్ రెడ్డి ఓ బ్లాక్‌మెయిలర్.. జూబ్లీహిల్స్‌ ప్రజలు కాంగ్రెస్‌కు ఓటేస్తే అంతే సంగతులు: హరీష్

Pawan Kalyan: అధికారుల పనితీరుపై ఏపీ డిప్యూటీ సీఎం తీవ్ర అసంతృప్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

హ్యుందాయ్ హోప్ ఫర్ క్యాన్సర్ ద్వారా క్యాన్సర్ నుంచి సంరక్షణలో ముందడుగు

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

తర్వాతి కథనం
Show comments