Webdunia - Bharat's app for daily news and videos

Install App

భరత్ అనే నేను.. హామీ ఇస్తున్నాను... రింగ్ టోన్స్‌కు కోడ్స్ (వీడియో)

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "భరత్ అనే నేను". పూర్తి రాజకీయ నేపథ్యంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత డీవీవీ

Webdunia
బుధవారం, 28 మార్చి 2018 (17:23 IST)
ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "భరత్ అనే నేను". పూర్తి రాజకీయ నేపథ్యంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, దేవీశ్రీ ప్రసాద్ సంగీత బాణీలను సమకూర్చారు. 
 
ఈ చిత్రంలోని పాటలకు సంబంధించిన ప్రోమోలను చిత్ర యూనిట్ రిలీజ్ చేస్తూ వస్తోంది. ఇందులోభాగంగా, 'భరత్ అనే నేను.. హామీ ఇస్తున్నాను' అంటూ సాగే పాటను ఫోన్లలో రింగ్ టోన్స్‌గా పెట్టుకునేందుకు సీఆర్‌బీటీ కోడ్స్‌ను బుధవారం రిలీజ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను మీరూ తిలకించండి. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణలో ఎస్ఎంఈ వృద్ధిలో కొత్త జోరును పెంచనున్న ఏఐ: కోటక్

35 వేల అడుగుల ఎత్తులో మగబిడ్డకు జన్మనిచ్చిన మహిళ!

భార్య విడాకులు ఇచ్చిందనీ వంద బీర్లు తాగిన భర్త

లక్ష రూపాయలకు కోడలిని అమ్మేసిన అత్తా కోడలు

అర్థరాత్రి ప్రియురాలిని కలిసేందుకు వెళితే దొంగ అనుకుని చితక్కొట్టారు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments