Webdunia - Bharat's app for daily news and videos

Install App

'భరత్ అనే నేను' అంటూ కుమ్మేస్తున్నాడు... 5 రోజుల్లో రూ.76 కోట్ల షేర్

ప్రిన్స్ మహేష్ బాబు తాజా చిత్రం "భరత్ అనే నేను". కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కైరా అద్వానీ హీరోయిన్‌గా నటించగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీత బాణీలు సమకూర్చారు. ఈ చిత్రం ఈనెల 20వ తేదీన ప్రపంచ వ్యా

Webdunia
గురువారం, 26 ఏప్రియల్ 2018 (13:21 IST)
ప్రిన్స్ మహేష్ బాబు తాజా చిత్రం "భరత్ అనే నేను". కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కైరా అద్వానీ హీరోయిన్‌గా నటించగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీత బాణీలు సమకూర్చారు. ఈ చిత్రం ఈనెల 20వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజైంది.
 
అయితే, ఈ చిత్రం విడుదలైన తొలి రెండు రోజుల్లోనే రూ.100 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 5 రోజుల్లో 49 కోట్ల షేర్ సాధించింది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఈ 5 రోజుల్లో రూ.76 కోట్ల షేర్‌ను రాబట్టింది.
 
ఒక్క నైజామ్ ఏరియాలోనే ఈ సినిమా ఏకంగా రూ.15.3 కోట్ల షేర్‌ను రాబట్టడం విశేషం. దీంతో ఈ సినిమాకి రికార్డు స్థాయి వసూళ్లు సాధించడం ఖాయమని సినీ ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో మహేష్ బాబు ఫ్యాన్స్ తెగ సంబరబడిపోతున్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్‌ దెబ్బకు బెంబేలెత్తిపోతున్న పాక్ సైనికులు!

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments