Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజ‌మండ్రి ఎం.పి..భ‌ర‌త్ రామ్ విడుద‌ల చేసిన ‘భానుమ‌తి రెడ్డి’ ఫ‌స్ట్ లుక్

Webdunia
సోమవారం, 30 ఆగస్టు 2021 (17:26 IST)
Bhanumathi Reddy First Look
బాలు, అప్స‌ర హీరో , హీరోయిన్లుగా స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో డైమండ్ హౌస్ బ్యాన‌ర్‌పై రామ్‌ప్ర‌సాద్ రెడ్డి వ‌ట్ర‌పు నిర్మిస్తోన్న చిత్రం ‘భానుమ‌తి రెడ్డి’. గ్రామీణ నేప‌థ్యంలో తెర‌కెక్కుతోన్న ప్రేమ‌క‌థా చిత్ర‌మిది. ప్రస్తుతం సినిమా చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌కు చేరుకుంది. ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌ను రాజ‌మండ్రి పార్ల‌మెంట్ స‌భ్యుడు ఎం.భ‌ర‌త్ రామ్ విడుద‌ల చేసి సినిమా పెద్ద స‌క్సెస్ కావాల‌ని, న‌టీన‌టులు, టెక్నీషియ‌న్స్‌కు మంచి పేరు రావాల‌ని, నిర్మాత రామ్ ప్ర‌సాద్ రెడ్డికి సినిమా అన్ని ర‌కాలుగా పెద్ద స‌క్సెస్ కావాల‌ని అభినంద‌న‌లు తెలిపారు. 
 
ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు స‌త్య మాట్లాడుతూ, ప్రేమ‌క‌థలో ఉండాల్సిన సెన్సిబుల్ అంశాల‌తో పాటు రా ఎలిమెంట్స్ కూడా ప్రేక్ష‌కుల‌ను మెప్పించేలా రూపొందిస్తున్నాం. నిర్మాత రామ్ ప్రసాద్ రెడ్డిగారు సినిమా విష‌యంలో పూర్తి స్వేచ్ఛ నిచ్చారు. సినిమా బాగా వస్తోంది’’ అన్నారు. 
 
నిర్మాత రామ్ ప్ర‌సాద్ రెడ్డి వ‌ట్ర‌పు మాట్లాడుతూ, ద‌ర్శ‌కుడు స‌త్య విలేజ్ బ్యాక్ డ్రాప్ లో వైవిధ్య‌మైన ప్రేమ‌క‌థా చిత్రంగా ‘భానుమ‌తి రెడ్డి’ను తెర‌కెక్కిస్తున్నారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల సపోర్ట్ తో సినిమా షూటింగ్ ఫైన‌ల్ స్టేజ్‌కు చేరుకుంది. త్వ‌ర‌లోనే సినిమాకు సంబంధించిన మ‌రిన్ని అప్‌డేట్స్‌ను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తాం’’ అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం మేరకే పార్టీలో చేరాను : విజయశాంతి

పిఠాపురం పవన్ కళ్యాణ్ అడ్డా... ఎవరికీ చెక్ పెడతామండీ : మంత్రి నాదెండ్ల

ఎస్వీఎస్ఎన్ వర్మ మద్దతుదారుల ఆందోళన... సర్దిచెప్పిన మాజీ ఎమ్మెల్యే!!

ఎయిర్ ఇండియా విమానం.. ఆకాశంలో గంటల పాటు చక్కర్లు.. మరుగు దొడ్ల సమస్యతో? (Video)

తెలుగు రాష్ట్రాల్లో తిరుగుతున్న అఘోరీని అర్థరాత్రి చితకబాదిన రాజేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో సబ్జా వాటర్ ఆరోగ్య ప్రయోజనాలు

Extra Marital Affair: వివాహేతర సంబంధాలకు కారణాలు ఏంటి? సైకలాజిస్టులు ఏం చెప్తున్నారు?

హైదరాబాద్‌లో అకింత్ వెల్‌నెస్ సెంటర్ 'అంకితం' ప్రారంభం

సన్ ఫ్లవర్ ఆయిల్ మంచిదా చెడ్డదా?

పులి త్రేన్పులు వస్తున్నాయా? జీలకర్ర నీరు తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments