Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోహన్ లాల్ కాస్త భజన్ లాల్ అయ్యాడు.. జనతా గ్యారేజ్ టర్న్స్ సమంత గ్యారేజ్?

అల్లరి నరేష్ ''జనతా గ్యారేజ్'' స్పూఫ్‌ను రెడీ చేశాడు. ఈ స్పూఫులో అలీ నటించాడు. ఇదంతా అల్లరి నరేష్ కొత్త సినిమా ''ఇంట్లో దెయ్యం నాకేం భయం'' సినిమా కోసం. ఈ చిత్రానికి జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహిస్త

Webdunia
బుధవారం, 14 సెప్టెంబరు 2016 (18:41 IST)
అల్లరి నరేష్ ''జనతా గ్యారేజ్'' స్పూఫ్‌ను రెడీ చేశాడు. ఈ స్పూఫులో అలీ నటించాడు. ఇదంతా అల్లరి నరేష్ కొత్త సినిమా ''ఇంట్లో దెయ్యం నాకేం భయం'' సినిమా కోసం. ఈ చిత్రానికి జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం కోసం రెడీ చేసిన స్పూఫ్‌లో అలీ జనతా గ్యారేజ్‌లోని మోహన్ లాల్ పాత్రని భజన్ లాల్‌గా మార్చి కామెడీ పండించబోతున్నాడు. అలీ గెటప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 
 
మోహన్ లాల్ గెటప్పులో అలీ భజన్ లాల్‌గా బాగానే ఆకట్టుకుంటాడని సినీ యూనిట్ అంటోంది. ఈ  స్పూఫ్ ఎలా ఉంటుందోనని సినీ జనం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా అల్లరి నరేష్ అంటేనే స్పూఫులకు మారు పేరు. హిట్ సినిమా ట్రాక్‌లను కామెడీగా వాడుకొని కితకితలు పెడుతుంటాడు. మొన్నటి మొన్న రిలీజ్ అయిన "సెల్ఫీరాజా" వరకూ స్పూఫులపై ఆధారపడినవే. తాజాగా జనతా గ్యారేజ్‌ను కూడా అల్లరి నరేష్ ''ఇంట్లో దెయ్యం నాకేం భయం'' కోసం వాడుకుంటున్నాడు. ఇక జనతా గ్యారేజ్ కాస్త సమంత గ్యారేజ్‌గా మార్చేసి స్పూఫ్ చేస్తున్నాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

బస్సులో డెలివరీ.. బిడ్డను కిటికీలో నుంచి విసిరేసిన తల్లి...

అక్రమ సంబంధం పెట్టుకుందన్న మహిళను చెట్టుకు కట్టేసి చితకబాదారు...

గంజాయి మత్తు.. వీపుకు వెనక కొడవలి.. నోరు తెరిస్తే బూతులు.. యువత ఎటుపోతుంది.. (video)

Mithun Reddy: మద్యం కుంభకోణం .. మిథున్ రెడ్డిపై లుకౌట్ నోటీసులు

డబ్బు కోసం పెళ్లిళ్ల వ్యాపారం : ఏకంగా 11 మందిని పెళ్ళాడిన మహిళ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments