Webdunia - Bharat's app for daily news and videos

Install App

వన్ లైఫ్ వన్ బ్రీత్ వన్ జంప్ - స్కై డైవింగ్ చేసిన భాగ్యశ్రీ బోర్సే

సెల్వి
బుధవారం, 14 మే 2025 (14:48 IST)
మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన "మిస్టర్ బచ్చన్" మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన యువ నటి భాగ్యశ్రీ బోర్సే దుబాయ్‌లో స్కై డైవింగ్ చేశారు. "వన్ లైఫ్ వన్ బ్రీత్ వన్ జంప్" అనే క్యాప్షన్‌తో తన సాహసం తాలూకు వీడియోను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకున్నారు. 
 
ఇక స్కై డైవింగ్‌లో భాగంగా విమానంలో చాలా ఎత్తుగా వెళ్లాక అక్కడ నుంచి ఆమె సహాయకుడి సాయంతో పారాచూట్ వేసుకుని ధైర్యంగా కిందికి దూకేశారు. ఈ సాహసపూరిత జంప్‌కి సంబంధించిన వీడియోను ఇన్‌‍స్టాలో షేర్ చేయడంతో అది కాస్తా వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు తమదైనశైలిలో స్పందిస్తున్నారు. 
 
కాగా, భాగ్యశ్రీ బోర్సే ప్రస్తుతం తెలుగులో విజయ్ దేవరకొండి కింగ్‌డమ్ మూవీతో పాటు రామ్ పోతినేని సరసన ఓ మూవీలో దుల్కర్ సల్మాన్ కాంత చిత్రంలో నటిస్తున్నారు. 


 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Bhagyashri Borse (@bhagyashriiborse)

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్‌‍కు డ్రోన్లతోపాటు సైన్యాన్ని కూడా పంపించిన టర్కీ

Boycott Turkey: పాకిస్తాన్‌కి మద్దతిచ్చిన టర్కీకి ఇండియన్స్ షాక్

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సీడీఎస్, త్రివిధ దళాధిపతులు

Monkey: ఈ వానరం బాగా తెలివైంది.. వీడియో వైరల్

విపక్ష వైకాపాకు దెబ్బమీద దెబ్బ - బీజేపీలో చేరిన జకియా ఖానం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments