Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎయిర్‌పోర్టులో కనిపిస్తే డేటింగ్‌లో ఉన్నట్టేనా? బెల్లంకొడ శ్రీనివాస్

Webdunia
గురువారం, 4 మే 2023 (09:33 IST)
టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్. హిందీలోకి అడుగుపెడుతున్నారు. గతంలో రాజమౌళి - ప్రభాస్ కాంబినేషన్‌లో వచ్చిన "ఛత్రపతి" చిత్రాన్ని వివి వినాయక్ దర్శకత్వంలో హిందీలోకి రీమేక్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హీరోయిన్ రష్మిక మందన్నాతో తాను డేటింగ్‌లో ఉన్నట్టు వస్తున్న వార్తలపై స్పందించారు. 
 
ఇలాంటి వార్తలు ఎలా సృష్టిస్తారంటూ ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఆ వార్తల్లో రవ్వంత కూడా నిజం లేదన్నారు. రష్మిక, తాను మంచి స్నేహితులం మాత్రమే అని చెప్పారు. షూటింగ్ పనిపై ముంబైకి వెళ్లే సమయంలో ఎయిర్‌పోర్టులో కనిపించామని, అంతమాత్రాన డేటింగ్‌లో ఉన్నట్టుగా వార్తలు రాస్తారా అని ప్రశ్నించారు. 
 
తాము అనుకోకుండా అలా కలుసుకున్నామని, ఇలాంటి సందర్భాలు చాలా తక్కువేనని తెలిపారు. అంతమాత్రానికే ఇలాంటి వార్తలు రాసేస్తారా? అని ఆయన ప్రశ్నించారు. తమ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్‌పై వస్తున్న వార్తలు పుకార్లేనని, వాటిని నమ్మవద్దని కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం ... పిడుగుపాటుకు ఇద్దరు మృతి (Video)

వివేకా కుమార్తె సునీతను ఏమైనా చేస్తారనే భయం ఉంది : వైఎస్ షర్మిల

బోయ్ ఫ్రెండ్ కౌగిలించుకోలేదని 14 అంతస్తుల కాలేజీ భవనం పైనుంచి దూకేసిన యువతి

అమరావతికి శుభవార్త చెప్పిన ప్రపంచ బ్యాంక్ - తొలి విడతగా రూ.3535 కోట్లు రిలీజ్

జాతీయ ఉపాధి హామీ పథకం లబ్దిదారుల జాబితాలో షమీ సోదరి పేరు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

తర్వాతి కథనం
Show comments