Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ హీరోయిన్ ముద్దులు చెత్త అన్నారు... ఇప్పుడేమో అవి చెడుగుడు ఆడేస్తున్నాయి...(Video)

బాలీవుడ్ ఇండస్ట్రీలో తాజా రొమాంటిక్ హీరోయిన్ ఎవరయ్యా అంటే ఇపుడు అంతా వాణీ కపూర్ పేరు చెప్పేస్తున్నారు. ఆమె నటించిన బేఫికర్ ట్రైలర్ చూసిన జనం మొదట్లో ఏముంది అందులో అంటూ పెదవి విరిచినా, ఆ తర్వాత మాత్రం ఎగబడి చూస్తున్నారట. యూ ట్యూబులో బేఫికర్ ట్రైలర్ చె

Webdunia
శుక్రవారం, 14 అక్టోబరు 2016 (14:48 IST)
బాలీవుడ్ ఇండస్ట్రీలో తాజా రొమాంటిక్ హీరోయిన్ ఎవరయ్యా అంటే ఇపుడు అంతా వాణీ కపూర్ పేరు చెప్పేస్తున్నారు. ఆమె నటించిన బేఫికర్ ట్రైలర్ చూసిన జనం మొదట్లో ఏముంది అందులో అంటూ పెదవి విరిచినా, ఆ తర్వాత మాత్రం ఎగబడి చూస్తున్నారట. యూ ట్యూబులో బేఫికర్ ట్రైలర్ చెడుగుడు ఆడుతోంది. 
 
కేవలం 48 గంటల్లో కోటి 63 లక్షల మంది చూసేశారు. అత్యంత తక్కువ సమయంలోనే ఇన్ని వ్యూస్ లాగేసిన సినిమాల్లో ఇదొకటిగా నిలిచిపోతోంది. ఇంతకీ ఈ ట్రైలర్లో ఏముందయ్యా అంటే... హాటెస్ట్ కిస్సింగ్ సీన్లు, వాణీ కపూర్ కెమిస్ట్రీ అదిరిపాటుగా ఉన్నదట. అందుకే యూత్ ఈ ట్రైలర్ ఎగబడి మరీ చూస్తున్నారట. మొత్తమ్మీద వాణీ కపూర్ రొమాంటిక్ స్టామినా ఏమిటో చూపించేసిందన్నమాట. యూ ట్యూబ్ నుంచి ట్రైలర్...
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Chandrababu: మే 22 నుండి మూడు రోజుల పాటు ఢిల్లీలో చంద్రబాబు

ఏపీ లిక్కర్ స్కామ్ : నిందితులకు షాకిచ్చిన ఏసీబీ కోర్టు

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో ఛార్జీలు పది శాతం తగ్గింపు

గూఢచర్యం కేసులో సమీర్ అరెస్టు.. ఇంతకీ ఎవరీ సమీర్!!

Couple fight: రోడ్డుపైనే దంపతుల కొట్లాట.. బిడ్డను నేలకేసి కొట్టిన తల్లి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments