Webdunia - Bharat's app for daily news and videos

Install App

బండ్ల గణేష్ తోడేలు... పాపం పవన్ కళ్యాణ్‌కు తెలీదు... సచిన్ వ్యాఖ్య

బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి తెలుగులో పలు చిత్రాల్లో నటించిన సచిన్ జోషి పేరు వినే వుంటాం. ఇతనికీ బండ్ల గణేష్ కు ఏదో కేసు జరుగుతుందట. దీనిపై సోమవారం నాడు సచిన్ మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. బండ్ల గణేష్ పైన నిప్పులు చెరిగారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో బండ్ల

Webdunia
సోమవారం, 27 మార్చి 2017 (14:58 IST)
బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి తెలుగులో పలు చిత్రాల్లో నటించిన సచిన్ జోషి పేరు వినే వుంటాం. ఇతనికీ బండ్ల గణేష్ కు ఏదో కేసు జరుగుతుందట. దీనిపై సోమవారం నాడు సచిన్ మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. బండ్ల గణేష్ పైన నిప్పులు చెరిగారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో బండ్ల గణేష్ ఓ తోడేలు లాంటి వారంటూ మండిపడ్డారు.
 
బండ్ల గణేష్ తనకు కోట్ల రూపాయలు ఎగ్గొట్టాడనీ, దానికి సంబంధించిన కేసు నడుస్తుందంటూ చెప్పుకొచ్చారు. గణేష్ టాలీవుడ్ ఇండస్ట్రీలో తోడేలు వంటివాడంటూ మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ పేరు చెప్పుకుంటూ పబ్బం గడుపుతున్నారనీ, పాపం పవన్ కళ్యాణ్‌కు బండ్ల గురించి పూర్తిగా తెలియదంటూ చెప్పుకొచ్చారు. 
 
కాగా మొన్నామధ్య జరిగిన మీడియా సమావేశంలో సచిన్ జోషి అనే వ్యక్తి ఎవరో తనకు తెలియదని బండ్ల గణేష్ వ్యాఖ్యానించారు. మరి సచిన్ చెప్పేదాంట్లో వాస్తవముందా... బండ్ల గణేష్ చెప్పే మాటల్లో నిజమున్నదో కొన్ని రోజులు ఆగితే కానీ తెలియదు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

karnataka heart attacks, 32 ఏళ్ల యోగా టీచర్ గుండెపోటుతో మృతి

మాజీ మంత్రి రోజా జైలుకెళ్లడం ఖాయం : శాఫ్ చైర్మన్ రవి నాయుడు

కళ్లు కనిపించట్లేదా.. చెత్తను ఎత్తుతున్న మహిళపై కారును పోనిచ్చాడు.. టైర్ల కింద? (video)

బంగ్లాదేశ్‌లో కుప్పకూలిపోయిన యుద్ధ విమానం - 19 మంది నిర్మాతలు

Vijayashanthi: గుడ్ మార్నింగ్‌లు వద్దు.. జై తెలంగాణ అని పలకరించుకోవాలి.. విజయశాంతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments