Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాల‌క్రిష్ణ‌కి శ‌స్త్ర‌చికిత్స విజ‌య‌వంతం...

ప్ర‌ముఖ సినీన‌టుడు బాల‌క్రిష్ణ కుడిభుజానికి శ‌నివారం ఉద‌యం కాంటినెంట‌ల్ హాస్పిటల్‌లో మేజ‌ర్ స‌ర్జ‌రీ జ‌రిగింది. గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి సినిమా షూటింగ్‌లో గాయాల‌కు గురైన ఆయ‌న రొటేట‌ర్ క‌ఫ్ టియ‌ర్స్ ఆఫ్ షోల్డ‌ర్ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. అప్ప‌ట్లో ప్

Webdunia
శనివారం, 3 ఫిబ్రవరి 2018 (20:18 IST)
ప్ర‌ముఖ సినీన‌టుడు బాల‌క్రిష్ణ కుడిభుజానికి శ‌నివారం ఉద‌యం కాంటినెంట‌ల్ హాస్పిటల్‌లో మేజ‌ర్ స‌ర్జ‌రీ జ‌రిగింది. గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి సినిమా షూటింగ్‌లో గాయాల‌కు గురైన ఆయ‌న రొటేట‌ర్ క‌ఫ్ టియ‌ర్స్ ఆఫ్ షోల్డ‌ర్ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. అప్ప‌ట్లో ప్రాథ‌మిక చికిత్స తీసుకున్న ఆయ‌న‌కు మేజ‌ర్ స‌ర్జ‌రీ నిర్వ‌హించాల‌ని వైద్యులు తేల్చారు. అయిన‌ప్ప‌టికీ ఆయ‌న జై సింహా చిత్రం షూటింగ్ సంద‌ర్భంగా బిజీబిజీగా ఉండిపోయారు. దీంతో ఈ స‌ర్జ‌రీ చేసుకోలేక‌పోయారు.
 
ఈ నొప్పి రోజురోజుకి తీవ్ర‌మ‌వ‌డంతో స‌ర్జ‌రీ అనివార్య‌మ‌య్యింది. ఈ స‌ర్జ‌రీ చేసుకోవ‌డానికి బాల‌క్రిష్ణ శ‌నివారం ఉద‌యం కాంటినెంట‌ల్ హాస్పిట‌ల్‌కి ఉద‌యం ఎనిమిదిన్న‌ర గంట‌ల‌కు చేరుకున్నారు. వెంట‌నే క‌న్స‌ల్టెంట్ ఆర్థోపెడిక్ స‌ర్జ‌న్ డాక్ట‌ర్ దీప్తి నంద‌న్ రెడ్డి, డాక్టర్ ఆశిష్ బాబుల్కార్(పూణే) ఆయ‌న కుడి చేయికి స‌ర్జ‌రీ చేశారు. గంట‌సేపు జ‌రిగిన ఈ స‌ర్జ‌రీ విజ‌య‌వంత‌మైంద‌ని వైద్యులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పహల్గాం ఉగ్రదాడిపై అభ్యంతకర పోస్టులు : ఫోక్ సింగర్ నేహాసింగ్‌పై దేశద్రోహం కేసు

భారత్‌పై విషం కక్కుతున్న పాక్ యూట్యూబ్ చానెళ్లపై నిషేధం!

ఇరాన్ పోర్టులో పేలుడు... 40కి చేరిన మృతుల సంఖ్య

వీఐపీ సిఫార్సు లేఖలు చెల్లుబాటు కాదు : టీటీడీ బోర్డు నిర్ణయం

అన్యాయాలు జరుగుతుంటే 'దేవుడెందుకు రావట్లేదు' ... సివిల్స్ ర్యాంకర్ యువతికి ఎదురైన ప్రశ్న!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments