Webdunia - Bharat's app for daily news and videos

Install App

నందమూరి బాలకృష్ణ 'లెజెండ్' 1005 డేస్ క్రాస్‌ చేశాడు!

నందమూరి బాలకష్ణ ప్రతిష్టాత్మక చిత్రం 'గౌతమిపుత్రశాతకర్ణి'. సోమవారం తిరుపతిలోని పండిట్‌ జవహర్‌ లాల్‌ నెహ్రూ మున్సిపల్‌ హై స్కూల్‌ గ్రౌండ్స్‌ జరగబోతోంది. ఈ కార్యక్రమాన్ని భారీ ఎత్తున, నందమూరి అభిమానులు

Webdunia
సోమవారం, 26 డిశెంబరు 2016 (16:50 IST)
నందమూరి బాలకష్ణ ప్రతిష్టాత్మక చిత్రం 'గౌతమిపుత్రశాతకర్ణి'. సోమవారం తిరుపతిలోని పండిట్‌ జవహర్‌ లాల్‌ నెహ్రూ మున్సిపల్‌ హై స్కూల్‌ గ్రౌండ్స్‌ జరగబోతోంది. ఈ కార్యక్రమాన్ని భారీ ఎత్తున, నందమూరి అభిమానులు ఎన్నటికీ మర్చిపోలేని విధంగా చిత్ర నిర్మాతలు నిర్వహించారు. అందుకోసమే అన్ని ఏర్పాట్లు చాలా ప్రత్యేకంగా చేశారు. అదేసమయంలో బాలయ్య నటించిన 'లెజెండ్‌' సినిమా పొద్దుటూరులో 1005వ రోజుకు సోమవారానికి చేరుకుంది. 
 
అందుకే ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. దాన్ని తిరుపతిలోని కార్యక్రమం జరిగేచోట ఏర్పాటుచేశారు. కాగా, గౌతమి.. ఆడియోను అందరూ చూసేందుకు వీలుగా 100 అడుగుల ఎత్తున్న ఎల్‌ఈడీ స్క్రీన్‌ ఏర్పాటు చేశారు. అభిమానులకు, అతిథులకు ఎలాంటి ఇబ్బందీ కలుగకుండా ఉండేలా అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ఫ్యాన్స్‌ అధ్యక్షుడు తెలియజేశాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రధాని ప్రసంగిస్తుండగానే కాల్పులకు తెగబడిన పాకిస్థాన్ సైన్యం!

మురళీ నాయక్‌కు పవన్, మంత్రుల నివాళి.. ఫ్యామిలీకి రూ.50 లక్షల ఆర్థిక సాయం (Video)

కాశ్మీర్ సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తా : డోనాల్డ్ ట్రంప్

భక్తి శ్రద్ధలతో శ్రీ లక్ష్మీనరసింహస్వామి గిరిప్రదక్షిణ

ఛత్తీస్‌గడ్ టెన్త్ ఫలితాలు - టాప్ ర్యాంకర్‌కు బ్లడ్ కేన్సర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments