Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్టీఆర్ బయోపిక్‌: ఎన్టీఆర్‌గా బాలకృష్ణ.. తరుణ్ ఆదర్శ్

మహానటుడు, మాజీ సీఎం ఎన్టీఆర్ బయోపిక్‌ను ఆయన కుమారుడు బాలకృష్ణ నిర్మించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు తేజ దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీ భాషలో కూడా తెరకెక్కించనున్నారు.

Webdunia
ఆదివారం, 15 అక్టోబరు 2017 (13:55 IST)
మహానటుడు, మాజీ సీఎం ఎన్టీఆర్ బయోపిక్‌ను ఆయన కుమారుడు బాలకృష్ణ నిర్మించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు తేజ దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీ భాషలో కూడా తెరకెక్కించనున్నారు.

అయితే.. ఇందులో ఎన్టీఆర్ పాత్రను ఎవరు పోషిస్తారనే ఉత్కంఠ సర్వత్ర నెలకొంది. ఇప్పుడు ఈ విషయానికి సంబంధించి క్లారిటీ వచ్చింది. ఎన్టీఆర్ పాత్రను బాలకృష్ణే పోషించబోతున్నారట. ఈ విషయాన్ని ప్రముఖ సినీ విశ్లేషకుడు తరుణ్ ఆదర్శ్ తెలిపారు. 
 
మహా నటుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర సినిమాగా తెరకెక్కబోతోంది. జె.కె.మూవీస్ పతాకంపై జొన్నలగడ్డ క్రిష్ట సమర్పణలో ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా 'మహా ఘనుడు' టైటిల్‌తో చిత్రాన్ని నిర్మిస్తున్నామని నిర్మాతలు డి. అనిల్ సుధాకర్, ఎన్.బి. చౌదరి, కృష్ణరావు తెలిపారు. ఈ చిత్రానికి డి కుమార్ రాజేంద్ర దర్శకత్వం వహించబోతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణ ఎప్ సెట్ ఫలితాలు రిలీజ్ - తొలి మూడు స్థానాలు ఆంధ్రా విద్యార్థులవే...

వీర జవాను మురళీ నాయక్ శవపేటికను మోసిన మంత్రి నారా లోకేశ్ - తండా పేరు మార్పు!!

ప్రపంచ పటంలో పాకిస్థాన్ పేరును లేకుండా చేయాలి.. : వీర జవాను కుమార్తె (Video)

బ్రహ్మోస్ క్షిపణుల శక్తి తెలియని వారు పాక్‌ను అడిగి తెలుసుకోండి : యోగి ఆదిత్యనాథ్ (Video)

శాంతి చర్చలకు వెళ్లిన ప్రధాని మోడీని పాకిస్థాన్‌కు పంపాలా? సీపీఐ నేత నారాయణ ప్రశ్న (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments