బాలకృష్ణ ఇకపై ఆ ప్రోగ్రాం చేయడా! కారణం అదేనా!

Webdunia
శనివారం, 6 మే 2023 (13:18 IST)
balakrishna
డిజిటల్ మీడియా హావా నడుస్తున్న టైములో ఆహ! అనే కొత్త ఓ.టి.టి. వచ్చింది. పలు ప్రోగ్రామ్స్ చేసింది.  గేమ్ షో కు చేసింది. ఓ.టి.టి. సినిమాలు, వెబ్ సిరీస్ వచ్చాయి. కానీ పెద్ద ఫామ్ లేని టైములో బాలకృష్ణ హోస్టుగా ఆన్ స్టాపబుల్ ప్రోగ్రామ్స్ తో రేటింగ్ పెరిగింది. ఇక ఆ తరువాత సరికొత్త ప్రోగ్రామ్లు లేక పోటీలో వెనుకపడి పోయింది. అసలు బాలయ్య లేకపోతే ఆహా! అంతే సంగతులు అనే టాక్ ఇండస్ట్రీ లో నెలకొంది. ఇప్పుడు మరో సారి ఆయనతో ప్రోగ్రామ్ చేయాలని చూస్తుంటే సాధ్యపడదని చెప్ప్పినట్లు తెలుస్తోంది. 
 
దానికి ఇన్నర్ గా ఈ కొత్త డిజిటల్  మీడియా కష్టాల్లో  ఉన్నట్లు తెలుస్తోంది. కొద్ది కాలంగా జీతాలు ఇవ్వడం లేదని తెలుస్తోంది. ఇప్పుడు పలు పేర్లతో కొత్త ఫ్లాట్ ఫారం లు వస్తున్నాయి. ఏవి సరిగాలేవు. పెద్ద వారు ఇందులో పెట్టుబడి పెట్టారు. అర్హా మీడియా & బ్రాడ్కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యంలోని భారతీయ ఓవర్ ది టాప్ స్ట్రీమింగ్ సేవ. ఇది గీతా ఆర్ట్స్, మై హోమ్ గ్రూప్ జాయింట్ వెంచర్. ఇది తెలుగు భాష కంటెంట్‌ను అందిస్తుంది. మొదటి తెలుగు డిజిటల్ స్ట్రీమింగ్ యాప్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నేను నమ్మని దాన్ని ప్రజలకు చెప్పలేను, అలా రూ 150 కోట్లు వదిలేసిన పవన్ కల్యాణ్

Python: తిరుమల రెండో ఘాట్‌లో పెద్ద కొండ చిలువ కలకలం (video)

టీవీకే ముఖ్యమంత్రి అభ్యర్థిగా విజయ్‌.. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ

2047 నాటికి భారత్ ప్రపంచంలోనే అగ్రగామి ఆర్థిక వ్యవస్థగా మారుతుంది.. చంద్రబాబు

చొక్కాపై చట్నీ వేసాడని అర్థరాత్రి కారులో తిప్పుతూ సిగరెట్లుతో కాల్చుతూ కత్తితో పొడిచి చంపేసారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments