Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాన్న తర్వాత మోహన్‌బాబే.. యువరత్న బాలకృష్ణ

Webdunia
శుక్రవారం, 13 మే 2016 (18:46 IST)
ఒక వ్యక్తిగా, నటుడిగా నాకు మా నాన్నగారు స్ఫూర్తి. ఆయన తర్వాత నాకు స్ఫూర్తినిచ్చిన వ్యక్తి మోహన్‌బాబుగారే.. క్రమశిక్షణతో దృఢసంకల్పంతోను అనుకున్న దారిలో ముందుకుసాగే వ్యక్తిగతంగా ప్రత్యేక గుర్తింపుపొందారాయన.. అని నందమూరి బాలకృష్ణ అన్నారు. 
 
ఆయన డైలాగ్‌ డిక్షన్‌ అద్భుతం. 'సర్దార్‌ పాపారాయుడు' సినిమాలో నాన్నగారితో కలిసి నటించినప్పుడు మా వంటవాడు భారతీయుడు, మా తోటవాడు భారతీయుడు.. లాంటి డైలాగ్‌లు ఎంతో అద్భుతం. నటనలోకావచ్చు, డైలాగ్‌డెలివరీలో కావచ్చు, ఎంతో మంది ఆయన్ను అనుకరించి బ్రతికారు కూడా. ఇలా తనదైన ముద్ర వేసుకున్న మోహన్‌బాబు పద్మశ్రీ కూడా సాధించుకుని 40 సంవత్సరాల నట జీవితాన్ని పూర్తిచేసుకున్న ఆయన.. తన సినిమాల్లోని డైలాగ్‌తో 'డైలాగ్‌ బుక్‌' విడుదల చేసిన సందర్భంగా ముందుమాట రాయడం నాకు గర్వంగా ఉందని.. తెలిపారు. ఈ పుస్తకాన్ని ఇటీవలే బ్రిటన్‌ పార్లమెంట్‌లో ఆ బుక్‌ ఆవిష్కరించారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

వేసవి రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లు - విశాఖ నుంచి సమ్మర్ స్పెషల్ ట్రైన్స్!

ఓ పిల్లా... నీ రీల్స్ పిచ్చి పాడుగాను, ట్రైన్ స్పీడుగా వెళ్తోంది, దూకొద్దూ (video)

వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా బెంగాల్‌‍లో ఆందోళనలు.. సీఎం మమతా కీలక నిర్ణయం!

ఆవుకు రొట్టెముక్క విసరిన వ్యక్తిని మందలించిన ముఖ్యమంత్రి!!

అయోధ్య: స్నానాల గదిలో స్నానం చేస్తున్న మహిళలను వీడియో తీస్తున్న కామాంధుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments