Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాల‌య్య లేటెస్ట్ మూవీ ఎంతవ‌ర‌కు వ‌చ్చింది..?

Webdunia
శుక్రవారం, 30 ఆగస్టు 2019 (20:14 IST)
నందమూరి బాలకృష్ణ ఇటీవల తన కొత్త లుక్ తో అభిమానులకు సరికొత్త కిక్ ఇచ్చిన విషయం తెలిసిందే. మునుపెన్నడు కనిపించని విధంగా స్టైలిష్ లుక్‌లో దర్శనమిచ్చిన బాలయ్యను బిగ్ స్క్రీన్ పైన ఎప్పుడు చూస్తామా? అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కెఎస్.రవికుమార్ దర్శకత్వంలో ప్రస్తుతం బాలయ్య ఒక డిఫరెంట్ యాక్షన్ ఎంటర్టైనర్ కథతో సిద్దమవుతున్నాడు.
 
శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్ర యూనిట్ ఇటీవల ఒక ముఖ్యమైన షెడ్యూల్ కోసం థాయిల్యాండ్ వెళ్లింది. అయితే అనుకున్న సమయానికి బాలకృష్ణ ఈ కీ షెడ్యూల్ని పూర్తి చేశారు. కొంత గ్యాప్ తీసుకొని మరో షెడ్యూల్ ని ఇండియాలోనే మొదలుపెట్టనున్నారు. ఇక సినిమాలో సోనాల్ చౌహన్ – వేదిక హీరోయిన్స్ గా నటిస్తుండగా ప్రకాష్ రాజ్ – భూమిక ముఖ్య పాత్రలో కనిపించనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఫిరంగిపురంలో దారుణం... బాలుడిని గోడకేసి కొట్టి చంపిన సవతితల్లి!

తోడుకోసం ఆశపడి రూ.6.5 కోట్లు పోగొట్టుకున్న యూపీవాసి!

మడకశిరలో విషాదం : బంగారం వ్యాపారం కుటుంబ ఆత్మహత్య

ద్విచక్రవాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలి : నితిన్ గడ్కరీ!

మయన్మార్ భూకంప తీవ్రత... 334 అణుబాంబుల విస్ఫోటనంతో సమానం!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments