Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నకేశవ రెడ్డితో బాల‌కృష్ణ‌ జాతర ఖండాంతరాలు దాటిన వేళ

Webdunia
మంగళవారం, 20 సెప్టెంబరు 2022 (10:40 IST)
Chennakesava Reddy poster
తెలుగు సినిమాలు ఈమ‌ధ్య రిరిలీజ్ చేయ‌డం ప‌రిపాటి అయింది. మ‌హేష్‌బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్ చిత్రాలు రిరిలీజ్ చేసి కోట్ల రూపాయ‌ల క‌లెక్ష‌న్లు రాబ‌ట్టాయి. తాజాగా ఆ కోవ‌లో నంద‌మూరి బాల‌కృష్ణ వంతు వ‌చ్చింది. చెన్నకేశవ రెడ్డి 20 సంవ‌త్స‌రాలు అయిన సంద‌ర్భంగా మ‌ర‌లా వెండితెరపైకి మళ్లీ వస్తోంది.  బాల‌కృష్ణ న‌టించిన మాస్ చిత్రాల్లో ఇది ఒక‌టి. మాస్ చిత్రాల‌ దర్శకుడు వివి వినాయక్ కాంబినేష‌న్‌లో రూపొందింది.
 
ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 24, 25 తేదీల్లో ప్రపంచవ్యాప్తంగా స్పెషల్ షోలు వేయడానికి ప్లాన్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన పోస్ట‌ర్ల‌ను నేడు విడుద‌ల చేశారు. ఇప్ప‌టికే షూటింగ్ నిమిత్తం విదేశాల్లో వున్న బాల‌కృష్ణ యూఎస్‌.లో ఉన్న బాలయ్య అభిమానులు 30 కి పైగా స్పెషల్ షోలు ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నార‌ని తెలుస్తోంది. తెలుగు రాష్ట్రంలోనూ భారీగానే విడుద‌ల వుండ‌వ‌చ్చ‌ని తెలుస్తోంది. త్వ‌ర‌లో మ‌రిన్ని వివ‌రాలు తెలియ‌జేయ‌నున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కన్నడ నటుడు దర్శన్‌కు బెయిల్ ... న్యాయాధికారం దుర్వినియోగం : సుప్రీంకోర్టు

గుజరాత్ రాష్ట్రంలో నలుగురు ఆల్‌ఖైదా ఉగ్రవాదుల అరెస్టు

మాజీ మంత్రి అనిల్ కుమార్ దూషణల పర్వం - పోలీసుల నోటీసు జారీ

బీటెక్ ఫస్టియర్ విద్యార్థితో మహిళా టెక్నీషియన్ ప్రేమాయణం

రష్యాలో కుప్పకూలిన విమానం... 49 మంది దుర్మరణం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments