Webdunia - Bharat's app for daily news and videos

Install App

సింహాద్రి అప్పన్న సేవ‌లో బాలకృష్ణ‌- నేడు వైజాగ్ విజ‌యోత్స‌వ స‌భ‌

Webdunia
గురువారం, 9 డిశెంబరు 2021 (10:52 IST)
boyapati- balayya- ravindra
నందమూరిబాలకృష్ణ `అఖండ‌` విజ‌యం త‌ర్వాత దేవాల‌యాల‌ను ద‌ర్శించుకున్నారు. గురువారం ఉద‌యం 6గంట‌ల‌కు సింహాచలం సింహాద్రి అప్పన్న దేవాలయంలో స్వామివారిని ద‌ర్శించి త‌రించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ “అఖండ” సినిమా ‘అఖండ’ విజయం సాధించిన సందర్భంగా విశాఖలో విజయోత్సవ సభను ఏర్పాటు చేశాం. ముందుగా స్వామివారిని దర్శనం చేసుకుని కృతజ్ఞతలు తెలియ చేసుకునేందుకు వచ్చాము. ఈ ఏడాది తొమ్మిది నెలల తర్వాత విడుదలైన సినిమాకు మంచి ఆదరణ చూపించిన ప్రేక్షక దేవుళ్లకు కృతజ్ఞతలు. ఇది మా విజయం మాత్రమే కాదు చిత్ర పరిశ్రమ విజయం. ఈ సినిమాతో చలన చిత్ర పరిశ్రమకు ఒక ధైర్యం వ‌చ్చింద‌ని పేర్కొన్నారు.
 
balakrishna- temple
ఈ కార్య‌క్ర‌మంలో బోయపాటిశ్రీనుతో పాటు నిర్మాత #మిర్యాల రవీందర్ రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.  ప్రత్యేక పూజా కార్యక్రమాలలో బాలకృష్ణ పాల్గొని సింహాద్రిశ్వరుడి ఆశీస్సులు అందుకున్నారు.
ఇక ఈరోజు గురువారంనాడు సాయంత్రం 6 గంటలకు వైజాగ్ లోని ఎంజిఎం గ్రౌండ్స్, యుడా పార్క్ లో ‘అఖండ’ విజయోత్సస‌భ నిర్వ‌హిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నా భార్యతో విడాకులు ఇప్పించండి.. ఒమర్ : కూర్చొని మాట్లాడుకోండి.. సుప్రీం

3 నుంచి 5వేల సంవత్సరం మధ్యలో చంద్రుడు బూడిదవుతాడట, భయపెడుతున్న భవిష్యవాణి

మామిడి చెట్లకు వైభవంగా వివాహం.. జీలకర్ర, బెల్లం, మంగళసూత్రంతో.. ఎక్కడ?

సుప్రీంకోర్టు తదుపరి చీఫ్ జస్టిస్‌‌గా బీఆర్ గవాయ్

75వ పుట్టినరోజు.. ఫ్యామిలీతో విదేశాలకు ఏపీ సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

తర్వాతి కథనం
Show comments