Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ లుక్కేంట్రా...? కొడితే అయిపోతావ్... బాలయ్య ఫైర్(వీడియో)

తమ అభిమాన తెరవేల్పులను నేరుగా చూస్తూనే చాలామంది అభిమానులు మైమరిచిపోతుంటారు. తమ హోదాని, స్థాయిని పక్కన పెట్టేసి పాత రోజుల్లో ఆటోగ్రాఫ్‌ల కోసం, ఆ తర్వాత ఫోటోగ్రాఫ్‌ల కోసం, ఇప్పుడు సెల్ఫీల కోసం ఎగబడుతుంట

Webdunia
గురువారం, 22 జూన్ 2017 (18:15 IST)
తమ అభిమాన తెరవేల్పులను నేరుగా చూస్తూనే చాలామంది అభిమానులు మైమరిచిపోతుంటారు. తమ హోదాని, స్థాయిని పక్కన పెట్టేసి పాత రోజుల్లో ఆటోగ్రాఫ్‌ల కోసం, ఆ తర్వాత ఫోటోగ్రాఫ్‌ల కోసం, ఇప్పుడు సెల్ఫీల కోసం ఎగబడుతుంటారు. తాము తెరపై చూసిన హీరో తమ ఇష్టమైన సినిమాలలో ఉన్నట్టే అంతే ఉదాత్తంగా ఉంటాడని, సినిమాల్లో బడుగులపై, కార్మికులపై చూపే విధంగానే ఎంతో స్నేహాన్ని కనబరుస్తాడని అనుకుని తప్పులో కాలేసి అవమానాలకు గురవుతుంటారు.
 
ఇప్పుడు ఇదంతా ఎందుకంటే - ఎప్పటిదో తెలియదు కానీ ఓ వీడియో ఇంటర్నెట్‌లో షికారు చేస్తోంది. నటసింహం నందమూరి బాలకృష్ణ తనతో ఫోటోలు దిగేందుకు వచ్చిన అభిమానులను కసురుకుంటూ, జడిపిస్తూ, చిర్రుబుర్రులాడుతూనే ఉన్నారు ఆ వీడియోలో. 
 
ఆ లుక్కేంట్రా.. కొడితే ఐపోతావ్ అంటూ ఎవరికో వార్నింగులు కూడా ఇచ్చేసాడు సిని పంథాలో. మీ వాడు కాకపోతే చెప్పండి.. అంటూ ఓ ఆర్డర్ జారీ చేసి, సదరు వ్యక్తులతో మాత్రమే ఫోటోలు దిగిన ఆ తెదేపా ఎమ్మెల్యే వీడియోని మీరూ చూడండి..
అన్నీ చూడండి

తాజా వార్తలు

స్కూలు బ్యాగు తగిలించుకుని కుర్చీలో కూర్చున్నఫళంగా గుండెపోటుతో 8 ఏళ్ల చిన్నారి మృతి (Video)

సారీ చెబితే తిరుపతి తొక్కిసలాటలో చనిపోయినవారు తిరిగొస్తారా? (video)

చెవిరెడ్డికి షాకిచ్చిన ఏపీ హైకోర్టు.. పోక్సో కేసు కొట్టివేతకు నిరాకరణ!

వెంటబడి కుక్కను తోలినట్లు సింహాన్ని తోలాడు, ఏం గుండెరా అతనిది (Video)

త్వ‌ర‌లో వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్‌ : ఏపీ సీఎస్ విజయానంద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

తర్వాతి కథనం
Show comments