Webdunia - Bharat's app for daily news and videos

Install App

చాపర్‌లో ఒంగోలుకు వచ్చిన బాలకృష్ణ, శ్రుతిహాసన్

Webdunia
శుక్రవారం, 6 జనవరి 2023 (16:28 IST)
Balakrishna, Shruti Haasan
ఈరోజు ఒంగోలులో జరుగుతున్న వీరసింహారెడ్డి ప్రీరిలీజ్‌కు నందమూరి బాలకృష్ణ, హీరోయిన్‌ శ్రుతి హాసన్‌ హైదరాబాద్‌ నుంచి చాపర్‌లో వచ్చారు. వారిని నిర్మాత నవీన్‌ స్వాగతం పలికారు. వారి రాకతో ఒంగోలులో మైదానం సమీపంలోని విడిదికి రాగానే అభిమానులు కేరింతలు కొట్టారు. వారిని దూరంగా పరిశీలిస్తూ బాలకృష్ణ చేతులు ఊపుతూ విషెస్‌ చెప్పారు. ఈ కార్యక్రమానికి ఒంగోలుకు చెందిన కొద్దిమంది నాయకులు కూడా రానున్నారని తెలిసింది. పోలీసు అధికారుల కూడా హాజరు కానున్నారు. ఈరోజు రాత్రి 8గంటల తర్వాత కార్యక్రమం జరగనుంది.
 
By helocopter
నటసింహం నందమూరిబాలకృష్ణ,  శ్రుతిహాసన్, నవీన్ యెర్నేని టీమ్   వీరసింహారెడ్డితో కలిసి భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం హైదరాబాద్ నుండి ఒంగోలు వద్ద చాపర్‌లో  వచ్చారు. ఇప్పటికే అక్కడ మైకుల్లో ఫాన్స్ కు పోలీసులు తగు సూచనలు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆగ్నేయాసియా దేశాలను వణికించిన భూకంపం.. మయన్మార్‌లో 153కి చేరిన మృతులు

ఆరుముళ్లతో ఒక్కటైన ట్రిపుల్: జీవితాంతం అంత ఈజీ కాదురా బాబ్జీ (video)

హైదరాబాద్‌ను ఎవరు డెవలప్ చేశారని గూగుల్ అంకుల్‌‌ను అడగండి? సీఎం చంద్రబాబు

మయన్మార్‌లో భారీ భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments