Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ స్పందన అద్వితీయం.. బాహుబలి2 ట్రైలర్‌కు దండం పెడుతున్న ప్రేక్షకులు

గురువారం ధియేటర్లలో విడుదలైన బాహుబలి 2 వీడియో ట్రైలర్‌కు ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుందో చూడాలనుందా.. వందలమంది ఒక ధియేటర్లో కూర్చుని, లేదా నిలబడి రెండున్నర నిమిషాల ట్రైలర్‌ను చూస్తూ ఒక ఉన్మాదపూరితమైన ఉద్వేగంతో ఎలా ఘోషిస్తున్నారో చూడాలంటే కింది లింకును

Webdunia
శనివారం, 18 మార్చి 2017 (06:51 IST)
గురువారం ధియేటర్లలో విడుదలైన బాహుబలి 2 వీడియో ట్రైలర్‌కు ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుందో చూడాలనుందా.. వందలమంది ఒక ధియేటర్లో కూర్చుని, లేదా నిలబడి రెండున్నర నిమిషాల ట్రైలర్‌ను చూస్తూ ఒక ఉన్మాదపూరితమైన ఉద్వేగంతో ఎలా ఘోషిస్తున్నారో చూడాలంటే కింది లింకును చూడండి.
 
యూట్యూబ్‌లోని దీని లింకును చూసిన వ్యాఖ్యాతలు పెడుతున్న, పెట్టిన వ్యాఖ్యలు చూస్తే ఇంకా నవ్వు వస్తుంది. వెర్రెత్తినట్లు అరుస్తున్నావారు, స్మార్ట్ ఫోన్ల ద్వారా ట్రయలర్ రికార్డు చేస్తున్నవారు, ఆనందం, ఉద్వేగం తట్టుకోలేక రెండు చేతులెత్తి నమస్కరిస్తున్నవారు. ఇదే బాహబలియన్ వరల్డ్ అంటే. ట్రయలర్ చూసి ఆస్వాదించకుండా వీడియో రికార్డు చేయడమేందిరా పుస్కీ అెంటూ తిడుతూ కొన్ని కామెంట్లు చేసారు.
 
ఇలా థియేటర్లో గొంతెత్తి అరుస్తున్న వారికి తప్పకుండా గొంతు నొప్పి వచ్చి ఉంటుందని ఒక విదేశీయుడు కామెంట్ పెట్టడం మరీ తమాషాగా ఉంది.
 
హైదరాబాద్ నగరంలోని ఒక ధియేటర్లో బాహుబలి2 ట్రైలర్‌ను వీక్షిస్తున్న ప్రేక్షకుల సందడిని కింది లింకులో చూడండి
 
https://www.youtube.com/watch?v=8YYZAKF7_RU

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments