Webdunia - Bharat's app for daily news and videos

Install App

సౌందర్యతో అఫైర్ లేదంటే నమ్మరేమో.. అఫైర్ అంటే సెక్స్ ఒక్కటే కాదు: జగపతిబాబు

హోమ్లీ హీరోయిన్.. అందాల తార సౌందర్య ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ టాప్ స్టార్లందరితో నటించిన సౌందర్య కొన్నేళ్ల క్రితం హెలికాఫ్టర్ విమాన ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. ఆమెను ప్రేక్ష

Webdunia
శుక్రవారం, 31 మార్చి 2017 (17:33 IST)
హోమ్లీ హీరోయిన్.. అందాల తార సౌందర్య ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ టాప్ స్టార్లందరితో నటించిన సౌందర్య కొన్నేళ్ల క్రితం హెలికాఫ్టర్ విమాన ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. ఆమెను ప్రేక్షకులు మరిచిపోలేరు. సౌందర్య హీరోయిన్‌గా మంచి పేరు కొట్టేసింది. కెరీర్‌లో ఎక్కువ సినిమాల్లో నటించింది. పెళ్లయ్యాక కూడా హీరోయిన్‌గా సినిమాల్లో కనిపించింది. 
 
అప్పట్లో ఈమెపై పలు రూమర్స్ వచ్చాయి. నటుడు జగపతిబాబుతో ఈమెకు అఫైర్ వుందని వదంతులు చక్కర్లు కొట్టాయి. అయితే సౌందర్యతో అఫైర్ గురించి జగ్గూభాయ్.. హీరో కమ్ విలన్.. జగపతి బాబు చాలా సంవత్సరాల తర్వాత లేటుగా స్పందించారు. మహిళలను ప్రేమిస్తాను. అలాగే వారికి గౌరవం ఇస్తానని చెప్పారు. మహిళలను ప్రేమిస్తానని.. అందుకని దొడ్డిదారిలో మాత్రం పయనించనని క్లారిటీ ఇచ్చారు. తనదెప్పుడు రాజమార్గమేనని.. అలా వెళ్తున్నప్పుడు అప్పట్లో అందరి కళ్లూ తన మీద పడ్డాయని తెలిపారు. 
 
ఇక సౌందర్యతో అఫైర్ గురించి చెప్పాలంటే.. ఆమెకు తనకు అఫైర్ లేదంటే ఎవ్వరూ నమ్మరేమోకానీ.. ఆమె తనకు మంచి ఫ్రెండ్ అన్నారు. సౌందర్య, ఆమె సోదరుడు తనకు మంచి మిత్రులని.. తనను వారి కుటుంబసభ్యుడిలా భావించేవారని జగ్గూభాయ్ చెప్పారు. ఇక సౌందర్యతో అఫైర్ మంచి స్నేహం వరకేనని, అఫైర్ అంటే కేవలం సెక్స్ ఒక్కటే కాదన్నారు. అలా ఆలోచించేవారికి మతిభ్రమించిందని చెప్పాలి. 
 
పురుషులకు మహిళలు కూడా బెస్ట్ ఫ్రెండ్స్ ఉండకూడదా? అంటూ ప్రశ్నించారు. మహిళలు తల్లిలాంటి వారని.. సౌందర్య తనకు మంచి స్నేహితురాలని.. ఆమె హోమ్లీ పర్సన్ అని జగపతిబాబు ప్రశంసించారు. మీడియా, ప్రజలు తమను తప్పుగా అర్థం చేసుకున్నారని జగపతి బాబు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం