Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీముఖితో చెప్పుకుని వెక్కివెక్కి ఏడ్చిన బాబా భాస్కర్

Webdunia
మంగళవారం, 20 ఆగస్టు 2019 (14:48 IST)
బిగ్ బాస్ రియాల్టీ షో రోజురోజుకు రసవత్తరంగా మారుతోంది. స్టార్ మా టీవీలో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ రియాల్టీ షోలో ఎప్పుడూ నవ్విస్తూ వుండే బాబా భాస్కర్ కన్నీరు పెట్టుకున్నాడు. నామినేషన్ సందర్భంగా హౌస్‌మేట్స్ తనపై చేసిన ఆరోపణలు భాస్కర్‌ను బాధించాయి. 
 
తాను ఎప్పుడూ ఒకలాగే ఉంటానని, బిగ్‌బాస్ షో కోసం నటించాల్సిన పనిలేదని తెలిపాడు. తనను నామినేట్ చెసేందుకు అలీ చెప్పిన కారణం తనను బాధించిందని శ్రీముఖికి చెబుతూ వెక్కివెక్కి ఏడ్చాడు. తాను అందిరితోనూ ఒకేలా ఉంటానని చెప్పాడు. 
 
ఇకపోతే.. బిగ్ బాస్ హౌజ్‌లో వున్న పోటీదారులు ఒకరిని ఒకరు నామినేట్ చేసుకునే ప్రక్రియలో భాగంగా ఎక్కువమంది రాహుల్‌ను నామినేట్ చేశారు. ఆ తర్వాతి స్థానంలో హిమజ నిలిచింది. మొత్తంగా ఈ వారంలో రాహుల్, హిమజ, అషు, మహేష్, పునర్నవి, శివజ్యోతి, బాబా భాస్కర్‌లు ఎలిమినేషన్‌కి నామినేట్ అయ్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments