Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాహుబలి: చివరి దశలో రీ-రికార్డింగ్...జూలై 10న రిలీజ్

Webdunia
మంగళవారం, 30 జూన్ 2015 (19:04 IST)
బాహుబలి రిలీజ్‌కు ముస్తాబవుతోంది. రాజమౌళి భారీ బడ్జెట్ మూవీ సినిమా ప్రస్తుతం రీ-రికార్డింగ్ పనుల్లో ఉంది. ఎంఎం కీరవాణి, రాజమౌళి ఈ సినిమా రీ-రికార్డింగ్‌ పనుల్లో బిజీ బిజీగా ఉన్నారు. బాహుబలి ది బిగినింగ్ తొలి  పార్ట్‌కు అడ్వాన్స్ సౌండ్ టెక్నాలజీని అందిస్తున్నట్లు రాజమౌళి టీమ్ సమాచారం. కాగా బాహుబలి జూలై పదో తేదీన రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో నటించిన ప్రభాస్, రానా, తమన్నా, అనుష్కలు సినిమా ప్రమోషన్‌లో బిజీ బిజీగా ఉన్నారు. 
 
ఇప్పటికే బాహుబలి డైలాగ్ ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇంకా పది రోజుల్లో రిలీజ్ అయ్యే సినిమా కోసం సినీ ప్రేక్షకులు వేయి కనులతో వేచి చూస్తున్నారు. అద్భుతమైన విశేషాంశాలతో భారీ బడ్జెట్ మూవీగా రూపుదిద్దుకున్న ఈ సినిమాకు కలెక్షన్ల వర్షం తప్పదని సినీ పండితులు అంటున్నారు. 

వివేకా హత్య కేసులో రూ.40 కోట్లు చేతులు మారాయ్ : షర్మిల ఆరోపణ

చంద్రబాబు హామీలు కేవలం సైకిల్‌ బెల్స్‌ మాత్రమే..జగన్

మే 13, జూన్ 4 తేదీలకు వేతనంతో కూడిన సెలవులు

కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారంటూ వైఎస్ షర్మిలపై కేసు నమోదు!!

కొణిదెల పవన్ కళ్యాణ్.. అమ్మ కడుపున ఆఖరి వాడిగా పుట్టాడు... తమ్ముడికి చిరంజీవి మద్దతు

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

Show comments