Webdunia - Bharat's app for daily news and videos

Install App

'బాహుబలి' హిందీ వెర్షన్ 24 రోజుల్లో రూ. 100 కోట్లు, ఏపీ-టిజీ కలెక్షన్స్ రూ. 100 కోట్లు

Webdunia
సోమవారం, 3 ఆగస్టు 2015 (16:24 IST)
'బాహుబలి ది బిగినెంగ్' చిత్రం రికార్డులు సృష్టిస్తోంది. ఈ చిత్రం విడుదలై 24 రోజులైంది. ఈ 24 రోజుల్లో బాహుబలి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రూ. 100 కోట్లు వసూలు చేసి ఇంకా విజయవంతంగా ప్రదర్శించబడుతూనే ఉంది. ఇకపోతే హిందీలో డబ్బింగ్ చిత్రాలు నెలకొల్పిన రికార్డులను తుడిచేసింది బాహుబలి. 
 
మొత్తం 24 రోజుల్లో అక్కడ కూడా రూ. 100 కోట్లు రాబట్టి ఇంకా కలెక్షన్లను రాబడుతూనే ఉంది. ఒక్కసారి బాలీవుడ్ వసూళ్లను చూస్తే... తొలి వారం రూ. 46.80 కోట్లు వసూలు చేయగా, రెండో వారాలకి అది రూ. 73 కోట్లుగా ఉంది. ఇక మూడవ వారంలో రూ. 95 కోట్లకు చేరుకుంది. నాలుగవ వారం.. 24 రోజులకు మొత్తం రూ 103 కోట్లు వసూలు చేసి ఇంకా దూసుకెళుతూనే ఉంది. ఒక దక్షిణాది చిత్రం బాలీవుడ్ సినీ పరిశ్రమలో ఇంతటిస్థాయిలో వసూళ్లను రాబట్టడం ఇదే ప్రధమం.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments