Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాంగోపాల్ వర్మ 'జీఎస్టీ'తో కీరవాణికి కూడా చిక్కులు

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తీసిన "గాడ్స్, సెక్స్ అండ్ ట్రూత్స్" (జీఎస్టీ) చిత్రానికి సంగీతం సమకూర్చినందుకు గాను ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం. కీరవాణికి కూడా చిక్కులు తప్పేలా లేవు.

Webdunia
మంగళవారం, 20 ఫిబ్రవరి 2018 (12:55 IST)
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తీసిన "గాడ్స్, సెక్స్ అండ్ ట్రూత్స్" (జీఎస్టీ) చిత్రానికి సంగీతం సమకూర్చినందుకు గాను ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం. కీరవాణికి కూడా చిక్కులు తప్పేలా లేవు. 
 
జీఎస్టీ చిత్రంలో మియా మాల్కోవా నటించగా, ఇది పూర్తిగా న్యూడ్ అండ్ వెబ్ సిరీస్ చిత్రంగా తీశారు. ఈ చిత్రంపై పలు రకాల ఫిర్యాదులే కాకుండా, పలు చానెల్స్ డిబెట్‌లో తమపై అభ్యంతర వ్యాఖ్యలుచేసి దూషించాడని సామాజిక కార్యకర్త దేవీతో పాటు మరో మహిళ ఫిర్యాదు చేయడంతో దర్శకుడు రాంగోపాల్ వర్మను సీసీఎస్ పోలీసులు విచారించారు.
 
ఈ నేపథ్యంలో జీఎస్టీ వివాదం సంగీత దర్శకుడు కీరవాణికి కూడా చిక్కులు తెచ్చేలా కనిపిస్తోంది. ఇప్పటికే ఆర్జీవీని ప్రశ్నించిన పోలీసులు తాజాగా కీరవాణికి నోటీసులు జారీచేసేందుకు సిద్ధమవుతున్నారు. అంతేకాకుండా జీఎస్టీ నిర్మాణంలో సహకరించిన వర్మ అసిస్టెంట్లకు కూడా నోటీసులు జారీ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం