Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాహుబలి-2 పోస్టర్‌పై నెట్టింట్లో రచ్చ.. అనుష్క విల్లుపై ప్రభాస్ బాణాలు ఎలా వచ్చాయ్

బాహుబలి కొనసాగింపుగా వస్తున్న బాహుబలి-2 పోస్టర్ రెండు రోజుల క్రితం విడుదలైన సంగతి తెలిసిందే. విజువల్ వండర్‌గా రూపుదిద్దుకుంటున్న బాహుబలి-2కు సంబంధించిన పోస్టర్లో నెటిజన్లు తప్పుబడుతున్నారు. ఈ పోస్టరున

Webdunia
మంగళవారం, 31 జనవరి 2017 (11:28 IST)
బాహుబలి కొనసాగింపుగా వస్తున్న బాహుబలి-2 పోస్టర్ రెండు రోజుల క్రితం విడుదలైన సంగతి తెలిసిందే. విజువల్ వండర్‌గా రూపుదిద్దుకుంటున్న బాహుబలి-2కు సంబంధించిన పోస్టర్లో నెటిజన్లు తప్పుబడుతున్నారు. ఈ పోస్టరును నిశితంగా పరిశీలిస్తే, ఓ పెద్ద తప్పు దొర్లిందంటున్నారు నెటిజన్లు. నెట్టినింట ఈ వివాదం పెద్ద చర్చగా మారింది. ఈ పోస్టరులో విల్లంబులు పట్టుకుని ముందు అనుష్క, ఆ వెనుక ప్రభాస్ వాటిని ఎక్కుపెట్టి ఉన్నారు. 
 
ఒక్కసారి వాటిని పరిశీలిస్తే, వెనక ఉన్న ప్రభాస్ బాణాలు, అనుష్క విల్లుపై కనిపిస్తున్నాయి. ఇదెలా సాధ్యమని నెటిజన్లు సూటిగా ప్రశ్నిస్తున్నారు. అసలు అనుష్క విల్లుపైకి ప్రభాస్ సంధిస్తున్న బాణాలు ఎలా వచ్చాయని ప్రశ్నలు సంధిస్తున్నారు. జక్కన్న టీమ్ ఈ చిన్న పొరపాటును గమనించలేదని కామెంట్స్ వస్తున్నాయి. ఇక దీనిపై జక్కన్న స్పందన ఇంకా రాలేదు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

అర్జెంటీనాకు చేరుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. 57 సంవత్సరాల తర్వాత..? (video)

హిమాచల్ ప్రదేశ్- ఉత్తరాఖండ్‌లలో భారీ వర్షాలు.. 130మందికి పైగా మృతి

ప్రియురాలు మోసం చేసిందని సూసైడ్.. అలెర్ట్ అయిన ఏఐ.. అలా కాపాడారు?

ఇన్ఫెక్షన్ సోకిందని ఆస్పత్రికి వెళ్లిన పాపానికి ప్రైవేట్ పార్ట్ తొలగించారు..

కన్నడ నటి రన్యారావు ఆస్తులు జప్తు - వాటి విలువ ఎంతో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments