Webdunia - Bharat's app for daily news and videos

Install App

భల్లాలదేవుడిని చంపబోయి.. కట్టప్ప బాహుబలిని చంపేశాడట..

బాహుబలి చిత్రంతో ప్రపంచ సినీ ప్రేక్షకులను టాలీవుడ్ వైపు తిరిగి చూసేలా చేసిన రాజమౌళి.. బాహుబలికి సీక్వెల్ కూడా రూపొందించాడు. బాహుబలి- ది కన్‌క్లూజన్ పేరిట ఏప్రిల్ 28న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్

Webdunia
బుధవారం, 26 ఏప్రియల్ 2017 (16:25 IST)
బాహుబలి చిత్రంతో ప్రపంచ సినీ ప్రేక్షకులను టాలీవుడ్ వైపు తిరిగి చూసేలా చేసిన రాజమౌళి.. బాహుబలికి సీక్వెల్ కూడా రూపొందించాడు. బాహుబలి- ది కన్‌క్లూజన్ పేరిట ఏప్రిల్ 28న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. అయితే బాహుబలి రిలీజైనప్పటి నుంచి కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? అనే ప్రశ్న సినీ ప్రేక్షకులను వెంటాడుతూనే వుంది. 
 
బాహుబలికి అన్నివిధాలా రక్షకుడిగావున్న కట్టప్ప, మహారాజుని చంపడం వెనుక కారణమేంటి? అన్నదానిపై క్లారిటీ ఇచ్చేశాడు హీరో ప్రభాస్. ఓ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభాస్ మాట్లాడుతూ.. బహుశా భల్లాల దేవుడ్ని చంపబోయి చీకట్లో కట్టప్ప బాహుబలిని హతమార్చి వుంటాడని ప్రభాస్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. అయితే ప్రభాస్ చెప్పినదానిలోనూ నిజముండే వుంటుందని సినీ జనం అనుకుంటున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

అతి త్వరలోనే ముంబై - అహ్మదాబాద్‌ల మధ్య బుల్లెట్ రైలు సేవలు

గడ్కరీ నివాసానికి బాంబు బెదిరింపు : క్షణాల్లో నిందితుడి అరెస్టు

ప్రకాశం జిల్లాలో పెళ్లిలో వింత ఆచారం.. (Video)

సరయూ కాలువలోకి దూసుకెళ్లి భక్తుల వాహనం - 11 మంది జలసమాధి

2 గంటల్లో తిరుమల శ్రీవారి దర్శనం - సాధ్యమేనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments