Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాహుబలి- ది కంక్లూజన్ ట్రైలర్ రికార్డ్.. 24 గంటల్లోపే 50 మిలియన్ వ్యూస్‌తో అదుర్స్

బాహుబలి ది బిగినింగ్ సినిమాకు సీక్వెల్‌గా బాహుబలి- ది కంక్లూజన్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ అందరినీ ఆశ్చర్యపరిచింది. తాజాగా ట్రైలర్ కూడా రిలీజైంది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ

Webdunia
శుక్రవారం, 17 మార్చి 2017 (12:33 IST)
బాహుబలి ది బిగినింగ్ సినిమాకు సీక్వెల్‌గా బాహుబలి- ది కంక్లూజన్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ అందరినీ ఆశ్చర్యపరిచింది. తాజాగా ట్రైలర్ కూడా రిలీజైంది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ ట్రైలర్ విడుదలైన 24 గంటల్లోనే 50 మిలియన్ వ్యూస్‌తో రికార్డు సృష్టించింది. గురువారం తెలుగు, హిందీ, తమిళం, మలయాళ భాషల్లో రిలీజైన ఈ ట్రైలర్ రిలీజైన కొద్దిసేపటికే ట్విట్టర్లో ట్రెండ్ అయ్యింది. తద్వారా రికార్డ్ కొట్టింది. 
 
నిమిషానికి 60వేలు.. గంటకు 12లక్షలు.. 8 గంటలకు కోటి.. ఇలా పెరుగుతూ పోయింది. ఈ క్రమంలో విడుదలైన 24 గంటల్లోపే బాహుబలి-2 ట్రైలర్ 50 మిలియన్ వ్యూస్‌తో అదుర్స్ అనిపించింది. ఫలితంగా బాహుబలి దెబ్బకు హాలీవుడ్ రికార్డులు చిన్నబోయాయి. ప్రపంచవ్యాప్తంగా ఇంత గొప్ప ఆదరణ దక్కించుకున్న తొలి ఇండియన్ సినిమా ట్రైలర్ ఇదే కావడం విశేషం. 
 
ఇంతకుముందు యూట్యూబ్‌లో బాహుబలి-2లా ఎలాంటి వీడియో వైరల్ కాలేదు. గతంలో అమీర్ ఖాన్ నటించిన దంగల్ మూవీ 24 గంటల్లో కోటి హిట్స్ తీసుకొచ్చింది. ఇప్పుడు బాహుబలి అయితే సోషల్ మీడియా సునామీ సృష్టించింది. విడుదలైన నిమిషాల్లోనే షేర్లు, లైక్స్, హిట్స్‌తో బాహుబలి-2 ట్రైలర్.. దేశంలోని ప్రతి సినిమా ప్రేక్షకుడికీ రీచ్ అయ్యిందని సినీ పండితులు అంటున్నారు. తప్పకుండా ఈ సినిమా సైతం రికార్డుల పంట పండిస్తుందని వారు జోస్యం చెప్తున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

టర్కీలో భూకంపం... ప్రాణభయంతో పరుగులు తీసిన ప్రజలు

హైకోర్టు తలుపుతట్టిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ఎందుకు?

చీటింగ్ కేసులో లేడీ అఘోరీకి పదేళ్ల జైలుశిక్ష తప్పదా? అడ్వకేట్ ఏమంటున్నారు?

జైలుకు వెళ్లినా నా భార్య నాతోనే ఉంటుంది : అఘోరీ (Video)

పహల్గామ్ ఉగ్రదాడి : కాశ్మీర్‌కు బుక్కింగ్స్‌ను రద్దు చేసుకుంటున్న టూరిస్టులు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments