Webdunia - Bharat's app for daily news and videos

Install App

కూకట్‌పల్లి భ్రమరాంబ థియేటర్‌లో బాహుబలి టీం సందడి...

హైదరాబాద్, కూకట్‌పల్లిలోని భ్రమరాంబ థియేటర్‌లో బాహుబలి జట్టు సందడి చేసింది. రాజమౌళి దృశ్యకావ్యం బాహుబలి 2 శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన విషయం తెల్సిందే. ఈ చిత్రం తొలి ఆటను వీక్షించేందుకు బాహుబల

Webdunia
శుక్రవారం, 28 ఏప్రియల్ 2017 (10:47 IST)
హైదరాబాద్, కూకట్‌పల్లిలోని భ్రమరాంబ థియేటర్‌లో బాహుబలి జట్టు సందడి చేసింది. రాజమౌళి దృశ్యకావ్యం బాహుబలి 2 శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన విషయం తెల్సిందే. ఈ చిత్రం తొలి ఆటను వీక్షించేందుకు బాహుబలి టీం ఈ థియేటర్‌కు వచ్చింది. దీంతో అభిమానుల ఆనందాన్ని హద్దేలేకుండా పోయింది. ముఖ్యంగా చిత్ర దర్శకుడు రాజమౌళితో కరచాలనం చేసేందుకు పోటీపడ్డారు. 
 
కాగా, గత రెండేళ్లుగా ఎప్పుడెప్పుగా అని ఎదురుచూసిన ‘బాహుబలి-2’ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లోనూ బాహుబలి ప్రదర్శిస్తున్న థియేటర్ల వద్ద పండుగ వాతావరణం నెలకొంది. శుక్రవారం ఉదయం కూకట్‌పల్లి లోని శ్రీ భ్రమరాంబ థియేటర్‌ వద్ద బాహుబలి బృందం సందడి చేసింది. 
 
దర్శకుడు రాజమౌళి, ఆయన భార్య రమ, హీరోయిన్‌ అనుష్క, కీరవాణి దంపతులు, ఇతర బృంద సభ్యులు థియేటర్‌లో ప్రేక్షకులతో కలిసి చిత్రాన్ని వీక్షించారు. టిక్కెట్ల కోసం థియేటర్‌ వద్ద బారులు తీరిన ప్రేక్షకులు చిత్ర బృందాన్ని చూసి ఆనందానికి గురయ్యారు. కొందరు రాజమౌళి వద్దకు వెళ్లి కరచాలనం చేశారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణ ఎప్ సెట్ ఫలితాలు రిలీజ్ - తొలి మూడు స్థానాలు ఆంధ్రా విద్యార్థులవే...

వీర జవాను మురళీ నాయక్ శవపేటికను మోసిన మంత్రి నారా లోకేశ్ - తండా పేరు మార్పు!!

ప్రపంచ పటంలో పాకిస్థాన్ పేరును లేకుండా చేయాలి.. : వీర జవాను కుమార్తె (Video)

బ్రహ్మోస్ క్షిపణుల శక్తి తెలియని వారు పాక్‌ను అడిగి తెలుసుకోండి : యోగి ఆదిత్యనాథ్ (Video)

శాంతి చర్చలకు వెళ్లిన ప్రధాని మోడీని పాకిస్థాన్‌కు పంపాలా? సీపీఐ నేత నారాయణ ప్రశ్న (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments