Webdunia - Bharat's app for daily news and videos

Install App

'బాహుబలి'ని వదిలేసిన రాజమౌళి... హమ్మయ్య...

రాజమౌళి ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న 'బాహుబలి-2' చిత్రం నేటితో షూటింగ్‌ పూర్తవుతుందని చిత్ర యూనిట్‌ ప్రకటన విడుదల చేసింది. ప్రభాస్‌, రానా కెరీర్‌లోనే మైలురాయిలా నిలిచిన ఈ చిత్రం మొదటి భాగం ప్రపంచ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. రాజమౌళి పేరు ఖండా

Webdunia
శుక్రవారం, 6 జనవరి 2017 (16:01 IST)
రాజమౌళి ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న 'బాహుబలి-2' చిత్రం నేటితో షూటింగ్‌ పూర్తవుతుందని చిత్ర యూనిట్‌ ప్రకటన విడుదల చేసింది. ప్రభాస్‌, రానా కెరీర్‌లోనే మైలురాయిలా నిలిచిన ఈ చిత్రం మొదటి భాగం ప్రపంచ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. రాజమౌళి పేరు ఖండాంతరాలకు వ్యాపించిచడమే కాకుండా.. భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని రాజమౌళికి ఇవ్వడం గత ఏడాది ప్రత్యేకం. 
 
ఈ చిత్రం తర్వాత సినిమా టేకింగ్‌, మేకింగ్‌లలో టెక్నాలజీ విలువలు మరింత జాగ్రత్తగా వుండేలా పలువురు చర్యలు తీసుకుంటున్నారు. కాగా, శుక్రవారంతో బాహుబలి-2 చిత్రం షూటింగ్‌ పూర్తవడం పట్ల చిత్ర యూనిట్‌ ఆనందం వ్యక్తం చేసింది. రెండు భాగాలు కలిపి 613 రోజులు షూటింగ్‌ జరిపామని ప్రకటనలో పేర్కొన్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

తొలి ఏకాదశి పర్వదినం : ఆలయాల్లో భక్తుల రద్దీ

మనిషి దంతాలతో వింత చేప?

ఇష్టం లేని పెళ్లి చేయొద్దంటే వింటే కదా! 27మందికి పాలలో ఎలుకల మందు కలిపిచ్చిన యువతి!

Amaravati: అమరావతికి 20,494 ఎకరాల భూ సమీకరణకు సీఆర్డీఏ ఆమోదం

అక్రమ సంబంధం.. ప్రియుడి కోసం భర్తను గొంతు నులిమి చంపేసిన భార్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments